Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/stylish-star-allu-arjun-thanks-arjun-reddy-do-you-know-why54634175-5a77-4e5e-8289-2ef79b1e5d11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/stylish-star-allu-arjun-thanks-arjun-reddy-do-you-know-why54634175-5a77-4e5e-8289-2ef79b1e5d11-415x250-IndiaHerald.jpgఅక్కినేని వారి కోడలు సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సామ్ జామ్ అనే కార్యక్రమం ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతలా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రతి ఎపిసోడ్ లో కూడా ఒక సెలబ్రెటీ గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం తో సమంత తనదైన యాంకరింగ్ తో ఆసక్తికర ప్రశ్నలడుగుతూ ఎంతోమందికి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఇక ఇటీవలే నిర్మాత అల్లు అరవింద్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సామ్ జామ్ అనే కార్యక్రమానికి గెస్ట్లుగా ఎంట్రీ ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగి అభిమానులకుbunny;allu aravind;allu arjun;nageshwara rao akkineni;prema;sam;samantha;tollywood;marriage;producer;love;episode;wife;producer1;allu ayaan;allu sneha;arjun 1;reddy;sam mendes;love storyరాత్రి రెండు గంటలకు స్నేహ రెడ్డి ని అలా చూశాను.. అప్పుడే ఫిక్స్ అయ్యా..?రాత్రి రెండు గంటలకు స్నేహ రెడ్డి ని అలా చూశాను.. అప్పుడే ఫిక్స్ అయ్యా..?bunny;allu aravind;allu arjun;nageshwara rao akkineni;prema;sam;samantha;tollywood;marriage;producer;love;episode;wife;producer1;allu ayaan;allu sneha;arjun 1;reddy;sam mendes;love storySun, 03 Jan 2021 15:10:00 GMTఅక్కినేని వారి కోడలు సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సామ్ జామ్  అనే కార్యక్రమం ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతలా  అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఇక ప్రతి ఎపిసోడ్ లో కూడా ఒక సెలబ్రెటీ గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం తో సమంత తనదైన యాంకరింగ్ తో ఆసక్తికర ప్రశ్నలడుగుతూ ఎంతోమందికి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఇక ఇటీవలే నిర్మాత అల్లు అరవింద్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సామ్ జామ్  అనే కార్యక్రమానికి గెస్ట్లుగా ఎంట్రీ ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగి అభిమానులకు తెలియని విషయాలను కూడా తెలియజేసింది సమంత.


 సాధారణంగానే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి లవ్ స్టోరీ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే ఇటీవలే..  సామ్ జామ్  అనే కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ తన భార్య తో తొలి పరిచయం గురించి ప్రేమ పెళ్లి సంగతులను గురించి చెప్పుకొచ్చారు. మీ భార్య  స్నేహారెడ్డి లో మీకు నచ్చింది ఏంటి అంటూ సమంత ప్రశ్నకు సమాధానంగా..  ఆమెలో ఉన్న డిగ్నిటీ తనకు బాగా నచ్చిందని.. ఓ సందర్భాన్ని వివరించాడు.. ఫస్ట్ టైం స్నేహ రెడ్డిని  నైట్ క్లబ్బులో పార్టీలో చూసానని..  రాత్రి రెండుగంటల సమయంలో కూడా అందరిలో ఆమె ఎంతో డిగ్నిటీ గా కనిపించిందని..  అప్పుడే స్నేహ నచ్చేసింది అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.



 ఇక తన కొడుకు అయాన్ గురించి చెప్పుకొస్తూ తన కొడుకు అయాన్ కి కెమెరా అన్న..  ఫోటోలు తీయడం అన్న ఇష్టముండదని.. కానీ తన కూతురు మాత్రం ఈ విషయంలో ముందు ఉంటుందని అందుకే తన ఫోటోలు మొత్తం తన కూతురు తోనే ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. తాను ఇంట్లో ఉంటే సమయం మొత్తం అయాన్ తోనే గడుపుతాను అంటూ తెలిపాడు. ఇలా ఎన్నో విషయాలను అభిమానులతో సామ్ జామ్  అనే కార్యక్రమంలో పంచుకున్నాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇలా సమంత చిలిపి ప్రశ్నలు తో..  అల్లు అర్జున్ ఆకర్షణీయమైన సమాధానాలతో ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.


గోపిచంద్ ఆ డైరెక్టర్ ని రిజెక్ట్ చేశాడట....

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>