Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-stars-focus-on-bollywoodd0cc116b-52cd-4bb9-9fb5-8c9e1aa17012-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-stars-focus-on-bollywoodd0cc116b-52cd-4bb9-9fb5-8c9e1aa17012-415x250-IndiaHerald.jpgకొత్త ఏడాది కొత్తగా అందికి కలిసివస్తోంది. ఎన్నెన్నో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన స్టార్స్ కు కొత్త సంవత్సరం బాగానే అవకాశాలను అందిస్తోంది. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఖాలీగా ఉన్న హీరోలంతా ఈ ఏడాది చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. చిన్న చిన్న హీరోల నుంచి స్టార్ హీరోలు బిజీగా అయిపోయారు. అందులోనూ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీలకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కొందరు స్టార్స్. టాలీవుడ్ లో సత్తా చాటుకున్న ఆ స్టార్స్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ తమ సత్తాను చాటాలనుకుంటున్నారు. 2021 లో బాలrashmika mandhana;beauty;ntr;shahid kapoor;allu arjun;bellamkonda sai sreenivas;bhama;rashmika mandanna;srinivas;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;rrr movie;cinema;arjun reddy;2020;jersey;kannada;remake;jaggery;hero;heroine;joseph vijay;yuva;nandamuri taraka rama rao;shahid;arjun 1;chatrapathi;reddy;fighter;mass;raccha;devarakondaబాలీవుడ్ ను పలకరించబోతున్న టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..బాలీవుడ్ ను పలకరించబోతున్న టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..rashmika mandhana;beauty;ntr;shahid kapoor;allu arjun;bellamkonda sai sreenivas;bhama;rashmika mandanna;srinivas;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;rrr movie;cinema;arjun reddy;2020;jersey;kannada;remake;jaggery;hero;heroine;joseph vijay;yuva;nandamuri taraka rama rao;shahid;arjun 1;chatrapathi;reddy;fighter;mass;raccha;devarakondaSun, 03 Jan 2021 15:04:46 GMTఇండియా మూవీలకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కొందరు స్టార్స్. టాలీవుడ్ లో సత్తా చాటుకున్న ఆ స్టార్స్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ తమ సత్తాను చాటాలనుకుంటున్నారు. 2021 లో బాలీవుడ్ ను కబ్జా చేయడానికి చూస్తున్నారు ఈ టాలీవుడ్ స్టార్స్. అందులో రౌడీ హీరో, స్టైలీష్  స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నారు. వారీతో పాటుగా మరికొంత మంది బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.


మరి వారెవరో ఒకసారి లుక్కేసేయండి. తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన అతి కొద్ది సినిమాలతోనే ఎంతో క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో రౌడీ బేబి విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఈ హీరో దశనే పూర్తిగా మారిపోయింది. మాస్ ప్రియులను ఆకర్షించి అరుదైన  గుర్తింపును పొందాడు. ఈ హీరోతో పూరీ జగన్నాథ్ ఫైటర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫైటర్ హిందీలో కూడా విడుదల అవుతుంది. దీనితో పాటుగా బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ ను హిందీలో తీయబోతున్నారు. దీనితో ఈ బెల్లంబాబు కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన జాతకాన్ని పరీక్షించుకోబోతున్నట్టేగా.


అలాగే సూపర్ హిట్ సంపాదించిన జెర్సీ మూవీ రీమేక్ తో ఈ సినిమా దర్శకుడు కూడా బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. నానితో చేసిన .జెర్సీని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ  మూవీ అతి తర్వలోనే తెరముందుకు రాబోతుంది. 2020 లో లక్కీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందాన కూడా బాలీవుడ్ ఎంట్రీకి తెరంగేట్రం చేసింది. ఈ కన్నడ భామ సిద్దార్థ్ మల్హోత్ర సరసన మిషన్ మజ్ను మూవీలో నటించి బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. అలాగే అల్లు అర్జున్ కూడా ‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మూవీని ఈ ఏడాదిలోనే విడుదల చేసి రచ్చ  రచ్చ చెయ్యబోతున్నాడు. అలాగే  యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ పరిచయానికి సిద్ధమవుతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో యంగ్ టైగర్ భీం గా కనిపించబోతున్నారు. ఈ మూవీ కూడా ఈ కొత్త ఏడాదిలోనే బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతోంది. 


రాత్రి రెండు గంటలకు స్నేహ రెడ్డి ని అలా చూశాను.. అప్పుడే ఫిక్స్ అయ్యా..?

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>