Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/kcr-got-advices-from-officers-in-telangana-cece5ff3-6392-42cc-a38d-4c960e0d730b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/kcr-got-advices-from-officers-in-telangana-cece5ff3-6392-42cc-a38d-4c960e0d730b-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయాభివృద్ధికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులందరికీ మేలు జరిగే విధంగా పలు రకాల పథకాలను ప్రవేశ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతుబంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతియేటా రైతులందరికీ ఎకరానికి 5 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సహాయాన్ని జమ చేస్తూ ఉంది అనే విషయం తెలిసిందే. తద్వారా రైతులకు రైతుబంధు పథకం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పాలి. అదే సమయంలో రైతులు అవkcr;kcr;telangana;ram madhav;district;smart phone;chief minister;sangareddy;research and analysis wing;reddyరైతు కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్.. రైతు ఏమన్నాడో తెలుసా..?రైతు కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్.. రైతు ఏమన్నాడో తెలుసా..?kcr;kcr;telangana;ram madhav;district;smart phone;chief minister;sangareddy;research and analysis wing;reddySun, 03 Jan 2021 08:33:50 GMTతెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయాభివృద్ధికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులందరికీ మేలు జరిగే విధంగా పలు రకాల పథకాలను ప్రవేశ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతుబంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతియేటా రైతులందరికీ ఎకరానికి 5 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సహాయాన్ని జమ చేస్తూ ఉంది అనే విషయం తెలిసిందే.  తద్వారా రైతులకు రైతుబంధు పథకం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పాలి.



 అదే సమయంలో రైతులు అవగాహన లేమితో పంట వేసి నష్ట పోవద్దు అనే ఉద్దేశంతో.. ప్రస్తుతం సీఎం కేసీఆర్ రైతులకు ఏ ఏ భూమి లో ఎలాంటి పంటలు వేయాలి అనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు అనే విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఫోన్ చేసి నేరుగా మాట్లాడుతున్నారు.  ఈ సందర్భంగా రైతులు ఏ పంట వేశారు ఎంత మేరకు దిగుబడి వస్తుంది... ఇక పంట పెరుగుదలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయాలను కూడా రైతులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకుంటున్నారు కేసీఆర్.



 తాజాగా మరో రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఇటీవలే ఓ రైతుతో  ఫోన్లో మాట్లాడారు.  పొలంలో ఏం సాగు చేసావు అని అడగగా ఆలుగడ్డ సాగు చేశాను  అంటూ రైతు చెప్పాడు. ఆలుగడ్డ సాగు అక్కరకు వస్తుందా.. ఎలాంటి భూములకు ఎలాంటి పంట వేస్తే అనుకూలంగా ఉంటుంది అంటూ రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నాడు సీఎం కేసీఆర్. సంగారెడ్డి జిల్లా రాంజోన్  గ్రామానికి చెందిన రైతు నాగేశ్వర్ రెడ్డి కి సీఎం కేసీఆర్ ఫోన్ చేయగా ఇక ఈ ఏడాది 25 ఎకరాల్లో ఆలుగడ్డ పంట వేశానని.. ప్రతి చెట్టుకి ఎనిమిది నుంచి పది ఆలుగడ్డలు వస్తాయి అంటూ చెప్పాడు.


చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>