MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saidharam-tejb0787302-9ec9-4b18-a539-e94eeec191d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saidharam-tejb0787302-9ec9-4b18-a539-e94eeec191d9-415x250-IndiaHerald.jpg సినిమాకు ఎంత మంచి టాక్ వ‌చ్చినా పెట్టుబ‌డి రావ‌డం క‌ష్ట‌మే అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. అయితే అంద‌రి అంచ‌నాలు త ల్ల‌కిందులు చేస్తూ ఈ సినిమా కేవ‌లం 8 రోజుల్లోనే పెట్టిన పెట్టుబ‌డి అంతా రిక‌వ‌రీ చేసేసింది. సంక్రాంతి వ‌ర‌కు పేరున్న సినిమాలు థియేట్ల‌లోకి రావు.. ఈ ఊపు సోలో బ్ర‌తుకే కంటిన్యూ చేస్తే సినిమాకు మంచి లాభాలు రావ‌డం ఖాయం. ఏదేమైనా సోలో బ్రతుకే సాయికి మంచి హిట్ ఇవ్వ‌డంతో పాటు మొత్తానికి టాలీవుడ్‌లో చాలా మంది హీరోల‌కు సైతం కొత్త ఊపిరి ఇచ్చింది. దీంతో సంక్రాంతికి వ‌స్తోన్న సినిమాల‌పైsolo brathuke so better;beauty;ravi;rana;kranthi;kranti;ravi teja;makar sakranti;cinema;sankranthi;jaggery;letter;research and analysis wing;mass;krack;redఫ‌స్ట్ వీక్ ఫినిష్‌... ' సోలో బ్ర‌తుకే ' హిట్టా.. ప్లాపా... లాభామా.. న‌ష్ట‌మా...?ఫ‌స్ట్ వీక్ ఫినిష్‌... ' సోలో బ్ర‌తుకే ' హిట్టా.. ప్లాపా... లాభామా.. న‌ష్ట‌మా...?solo brathuke so better;beauty;ravi;rana;kranthi;kranti;ravi teja;makar sakranti;cinema;sankranthi;jaggery;letter;research and analysis wing;mass;krack;redSun, 03 Jan 2021 11:56:55 GMTసినిమా నేరుగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ధియేట‌ర్లు తెర‌చుకున్నాక కూడా ఎవ్వ‌రూ త‌మ సినిమాలు నేరుగా రిలీజ్ చేసేందుకు సాహ‌సం చేయ‌ని టైంలో కేవ‌లం 50 శాతం ఆక్యెపెన్సీ నిబంధ‌న‌తోనే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. సాయి ప‌క్క‌న హాట్ బ్యూటీ న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించారు. కొత్త ద‌ర్శ‌కుడు సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా కంప్లీట్ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కింది.

కేవ‌లం 50 శాతం ఆక్యుపెన్సీ అంటే క‌నీసం పెట్టిన పెట్టుబ‌డి అయినా తిరిగి వ‌స్తుందా ? అన్న సందేహాలు ఉన్న టైంలో వ‌చ్చిన ఈ సినిమా ఈ నెల 25న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి టాక్ తెచ్చుకుంది. సినిమాకు ఎంత మంచి టాక్ వ‌చ్చినా పెట్టుబ‌డి రావ‌డం క‌ష్ట‌మే అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. అయితే అంద‌రి అంచ‌నాలు త ల్ల‌కిందులు చేస్తూ ఈ సినిమా కేవ‌లం 8 రోజుల్లోనే పెట్టిన పెట్టుబ‌డి అంతా రిక‌వ‌రీ చేసేసింది.

సంక్రాంతి వ‌ర‌కు పేరున్న సినిమాలు థియేట్ల‌లోకి రావు.. ఈ ఊపు సోలో బ్ర‌తుకే కంటిన్యూ చేస్తే సినిమాకు మంచి లాభాలు రావ‌డం ఖాయం. ఏదేమైనా సోలో బ్రతుకే సాయికి మంచి హిట్ ఇవ్వ‌డంతో పాటు మొత్తానికి టాలీవుడ్‌లో చాలా మంది హీరోల‌కు సైతం కొత్త ఊపిరి ఇచ్చింది. దీంతో సంక్రాంతికి వ‌స్తోన్న సినిమాల‌పై కూడా ఆశలు చిగురిస్తున్నాయి.

సంక్రాంతి బరిలో దిగబోతున్న మాస్ మహారాజ రవితేజ క్రాక్ .. రాం రెడ్ .. రానా అరణ్య సినిమాల మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఇక బెల్లంకొండ అల్లుడు అదుర్స్‌పై సైతం న‌మ్మ‌కాలు గ‌ట్టిగానే ఉన్నాయి. ఏదేమైనా సాయి డేరింగ్ స్టెప్ ఇండ‌స్ట్రీ వాళ్ల‌కు సినిమా బాగుంటే థియేట‌ర్ల‌కు జ‌నాలు వ‌చ్చే విష‌యంలో రాజీ ప‌డ‌ర‌న్న విష‌యం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.




20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>