MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-target-is-to-fly-the-flag-in-bollywoodb5a40e9f-638f-4547-ad68-652ebc35a3e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-target-is-to-fly-the-flag-in-bollywoodb5a40e9f-638f-4547-ad68-652ebc35a3e5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఎంతోమంది దర్శకులు వెళ్లారు. వారిలో ఎవ్వరూ అక్కడ నిలబడిన దాఖలాలు లేవు. ఒక్క వర్మ మాత్రమే లాంగ్ టైమ్ సస్టయిన్ కాగలిగాడు. ఆ తర్వాత అలా వెళ్ళి అలా వెనక్కి వచ్చేసారు తప్ప ముంబయిలో నిలదొక్కుకుంది లేదు. కానీ సందీప్ రెడ్డి ఈ సారి అలాకాదు. బాలీవుడ్ లో జెండా పాతాలని చూస్తున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్స్ లో చాలామంది ముంబై వెళ్లి తన లన్ టెస్ట్ చేసుకున్నవారే. కాకపోతే వారిలో రాము మాత్రమే లాంగ్ రన్ చేయగలిగారు. ఆతర్వాత ఆయన శిష్యుల్లో ఎవ్వరూ అంతగా వర్కవుట్ చేసింది లేదు. చేద్దామని కృష్ణthe target is to fly the flag in bollywood;anil kapoor;bhushan kumar;bobby deol;kumaar;ram gopal varma;ranbir kapoor;salman khan;shahid kapoor;anil music;krishna;ramu;sandeep;mumbai;geum;bollywood;tollywood;cinema;arjun reddy;kabir singh;audience;remake;director;shahid;arjun 1;reddy;bobby;fidaaబాలీవుడ్ లో జెండా పాతేయడమే టార్గెట్..!బాలీవుడ్ లో జెండా పాతేయడమే టార్గెట్..!the target is to fly the flag in bollywood;anil kapoor;bhushan kumar;bobby deol;kumaar;ram gopal varma;ranbir kapoor;salman khan;shahid kapoor;anil music;krishna;ramu;sandeep;mumbai;geum;bollywood;tollywood;cinema;arjun reddy;kabir singh;audience;remake;director;shahid;arjun 1;reddy;bobby;fidaaSun, 03 Jan 2021 22:30:00 GMTటాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఎంతోమంది దర్శకులు వెళ్లారు. వారిలో ఎవ్వరూ అక్కడ నిలబడిన దాఖలాలు లేవు. ఒక్క వర్మ మాత్రమే లాంగ్ టైమ్ సస్టయిన్ కాగలిగాడు. ఆ తర్వాత అలా వెళ్ళి అలా వెనక్కి వచ్చేసారు తప్ప ముంబయిలో నిలదొక్కుకుంది లేదు. కానీ సందీప్ రెడ్డి ఈ సారి అలాకాదు. బాలీవుడ్ లో జెండా పాతాలని చూస్తున్నాడు.

టాలీవుడ్ డైరెక్టర్స్ లో చాలామంది ముంబై వెళ్లి తన లన్ టెస్ట్ చేసుకున్నవారే. కాకపోతే వారిలో రాము  మాత్రమే లాంగ్ రన్ చేయగలిగారు. ఆతర్వాత ఆయన శిష్యుల్లో ఎవ్వరూ అంతగా వర్కవుట్  చేసింది లేదు. చేద్దామని కృష్ణ వంశీలాంటి వారు ప్రయత్నం చేసినా ఒక్క సినిమాకే చాపచుట్టేశారు. దీంతో ముంబయి వెళ్లి గేమ్ ఆడటం అంత వీజీ కాదని తెలుగు దర్శకులకు ఈ పాటికే అర్ధమైపోయింది. ఏదో అప్పుడు రాముకు అలా కలిసొచ్చిందంతే.

అయితే రీసెంట్ గా బాలీవుడ్ కు కబీర్ సింగ్ పేరుతో అర్జున్ రెడ్డి రీమేక్ తీసిన సందీప్ రెడ్డి ఎందుకనో నచ్చేశాడు. షాహిద్ కపూర్ ను చూపించిన విధానం టాక్ ఆఫ్ ది బాలీవుడ్  అయ్యింది. ఎట్ ది సేమ్ టైమ్ అక్కడి ఆడియన్స్ సందీప్ రెడ్డి
ప్రజంటేషన్ పై ఫిదా అయిపోయారు. కాస్త టైమ్ తీసుకొని ఇదిగో ఇప్పుడు మరో అవకాశం ఇచ్చారు.

న్యూ ఇయర్ సందర్బంగా డైరెక్టర్ సందీప్ ... రణబీర్ కపూర్ తో ఏనిమల్ పేరుతో ఓ క్రైమ్ డ్రామాను  తెరకెక్కించనున్నాడు. ఇందులో పరిణీతి చోప్రా హీరోయిన్‌గా చేస్తోంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా భూషణ్ కుమార్, కిషన్ కుమార్ కలసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకువెళ్తున్నారు. రణబీర్ కపూర్ గతకొంతకాలంగా మాంచి ఎనర్జటిక్ స్టోరీతో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇదిగో ఇంతకాలానికి సందీప్ రెడ్డి రూపంలో ఇలా తన కోరిక తీర్చుకుంటున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ సల్మాన్ ఖాన్ చేస్తున్న ఓ సినిమాకు పోటీగా కావాలనే పెట్టారని వచ్చిన రూమర్ ను దర్శకుడు కొట్టిపడేస్తున్నాడు. ఈ సినిమా రణబీర్ కెరియర్ టర్న్ తీసుకునే సినిమా అవుతుందని చెబుతున్నారు.


రామ్ ఇస్మార్ట్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా.. రెడ్ అసలు సీక్రెట్ చెప్పేసిన డైరక్టర్..!

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>