PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news314501e7-5be9-44e5-b6b9-b15737986466-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news314501e7-5be9-44e5-b6b9-b15737986466-415x250-IndiaHerald.jpgఆంద్ర ప్రదేశ్ లో సి‌ఎం జగన్ ప్రకటించిన మూడు రాజధానుల వ్యవహారం ఎంత సంచలనం సృష్టించింధో అందరికీ తెలిసిందే. అమరవతిని శాసన రాజధాని గాను,కర్నూల్ ను న్యాయ విభాగ రాజధాని గాను,విశాఖపట్నం ను కార్యనిర్వాహక రాజధాని గాను సి‌ఎం జగన్ ప్రకటించారు. జగన్ ప్రకటించిన ఈ నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.latest news;jagan;amaravati;andhra pradesh;botcha satyanarayana;high court;vishakapatnam;capital;minister;letterజగన్ ప్రభుత్వం బిగ్ షాక్..ఉగాది నుండి రాజధానిగా విశాఖ..!!జగన్ ప్రభుత్వం బిగ్ షాక్..ఉగాది నుండి రాజధానిగా విశాఖ..!!latest news;jagan;amaravati;andhra pradesh;botcha satyanarayana;high court;vishakapatnam;capital;minister;letterSun, 03 Jan 2021 10:00:00 GMTఆంద్ర ప్రదేశ్ లో సి‌ఎం జగన్ ప్రకటించిన మూడు రాజధానుల వ్యవహారం ఎంత సంచలనం సృష్టించింధో అందరికీ తెలిసిందే. అమరవతిని శాసన రాజధాని గాను,కర్నూల్ ను న్యాయ విభాగ రాజధాని గాను,విశాఖపట్నం ను కార్యనిర్వాహక రాజధాని గాను సి‌ఎం జగన్ ప్రకటించారు. జగన్ ప్రకటించిన ఈ నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

 ఎక్కడ లేని విధంగా జగన్ పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడని ప్రతిపక్షాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. అంతే కాకుండా " మూడు రాజధానులు వద్దు - ఒకే రాజధాని ముద్దు " అనే నినాదంతో అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని అమరావతి ప్రాంత ప్రజలు ఏడాది కాలంగా ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఈ క్రమం లో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారంపై ఓ వైపు హైకోర్టులో విచారణ జరుగుతుంది. మరోవైపు అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగుతుంది.

ఈ తరుణంలో జగన్ సర్కారు మరొకసారి సంచలన ప్రకటన చేసింది.విశాఖపట్నం కు పరిపాలన రాజధానిగా మార్చడం పై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశాడు. తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా విశాఖపట్నం చట్ట పరంగా పరిపాలన రాజధానిగా మరాబోతుందని బొత్స స్పష్టం చేశాడు. ఈ ప్రకటనతో సి‌ఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటు పై ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. .


ధనియాల వల్ల అన్ని ప్రయోజనాలా!

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>