MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/bellamkonda-srinivas-new-pictures-342d8880-daef-4a51-b69a-aaca7c6485a4415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/bellamkonda-srinivas-new-pictures-342d8880-daef-4a51-b69a-aaca7c6485a4415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కెరీర్లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మించి నిర్మాతగా తనకంటూ మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన వారసుడిగా అల్లుడు శ్రీను సినిమా తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రిలీజ్ తర్వాత మంచి సక్సెస్ అందుకుంది. సమంత హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా ఒక ఐటమ్ సాంగ్ చేసింది.alludu adhurs;bellamkonda srinivas;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;devi sri prasad;kranthi;kranti;monal gajjar;prasad;samantha;santhosh;santosh srinivas;srinivas;tamannaah bhatia;makar sakranti;bollywood;tollywood;cinema;bigboss;sankranthi;january;media;youtube;you tube;producer;hindi;interview;remake;jaggery;producer1;heroine;success;yuva;santhossh jagarlapudi;v;mass;adhursఆ సినిమాతో తానేంటో చూపిస్తాను అంటున్నాడు .....?ఆ సినిమాతో తానేంటో చూపిస్తాను అంటున్నాడు .....?alludu adhurs;bellamkonda srinivas;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;devi sri prasad;kranthi;kranti;monal gajjar;prasad;samantha;santhosh;santosh srinivas;srinivas;tamannaah bhatia;makar sakranti;bollywood;tollywood;cinema;bigboss;sankranthi;january;media;youtube;you tube;producer;hindi;interview;remake;jaggery;producer1;heroine;success;yuva;santhossh jagarlapudi;v;mass;adhursSun, 03 Jan 2021 22:18:33 GMTటాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కెరీర్లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మించి నిర్మాతగా తనకంటూ మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన వారసుడిగా అల్లుడు శ్రీను సినిమా తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రిలీజ్ తర్వాత మంచి సక్సెస్ అందుకుంది. సమంత హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా ఒక ఐటమ్ సాంగ్ చేసింది.

ఇక ఆ తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలతో కొనసాగిన బెల్లంకొండ శ్రీనివాస్ తన ఆకట్టుకునే పర్ఫామెన్స్, డాన్స్, యాక్షన్, ఫైట్ సీన్స్ వంటివాటితో ప్రేక్షకులని ఎంతో అలరించాడు శ్రీనివాస్. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతున్న సినిమా అల్లుడు అదుర్స్. యువ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ ఖర్చుతో నిర్మితమవుతున్న ఈ సినిమాలో నభానటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ కమర్షియల్ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. సోనుసూద్ మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఇక ఈ సినిమా నుండి తొలి సాంగ్ నేడు రిలీజ్ అయి యూట్యూబ్ లో మంచి క్రేజ్ తో కొనసాగుతోంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని అతి త్వరలో రిలీజ్ కానుండగా మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

దీని అనంతరం చత్రపతి మూవీ హిందీ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా శ్రీనివాస్ మాట్లాడుతూ హిందీలో తన ఎంట్రీకి చత్రపతి రీమేక్ ఒక మంచి అద్భుతమైన అవకాశం అని ఆ సినిమాలోని చత్రపతి క్యారెక్టర్ ద్వారా తనలోని నటుడిని బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం చేసి వారి నుండి కూడా మంచి మెప్పు అందుకుంటానని ఆయన ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఎంతో భారీ ఖర్చుతో నిర్మితమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ బాలీవుడ్ నటి ఇందులో సాయి శ్రీనివాస్ కు జోడీగా నటించనున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తుంటే ఈ సినిమా ద్వారా బెల్లం బాబు బాలీవుడ్ కి గట్టి  హిట్ తోనే ఎంట్రీ ఇచ్చేటట్టు కనపడతున్నాడని అంటున్నారు విశ్లేకులు.......!!


రామ్ ఇస్మార్ట్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా.. రెడ్ అసలు సీక్రెట్ చెప్పేసిన డైరక్టర్..!

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>