MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/krish-pawan-kalyan-movie-stopped-reasonc402a7e2-6942-4139-b0a8-ba09cd836dba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/krish-pawan-kalyan-movie-stopped-reasonc402a7e2-6942-4139-b0a8-ba09cd836dba-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ సినిమా తో దర్శకుడిగా పరిచయమై మంచి మార్కులు కొట్టేసిన వేణు శ్రీరామ్ దర్శకుడు.. వకీల్ సాబ్ సినిమా ను మొదలుపెట్టి చాలా రోజులే అయినా ఇంకా రిలీజ్ కాకపోవడం అభిమానుల్లో కొంత అసంతృప్తి ని కలగజేస్తుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు జగగకపోయినా ఆ తర్వాత మొదలుపెట్టిన అన్ని సినిమాలకు గుమ్మడికాయ కొట్టేశారు.. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ప్రేక్షకులకkrish;pawan;ntr;balakrishna;allu arjun;jeevitha rajaseskhar;kalyan;krish;manchu manoj kumar;sriram;varun;varun sandesh;varun tej;bollywood;tollywood;cinema;history;remake;director;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;venu sreeram;gautamiputra satakarni;dil;oh my friendపవన్, క్రిష్ ల సినిమా ఆగిపోయినట్లేనా..?పవన్, క్రిష్ ల సినిమా ఆగిపోయినట్లేనా..?krish;pawan;ntr;balakrishna;allu arjun;jeevitha rajaseskhar;kalyan;krish;manchu manoj kumar;sriram;varun;varun sandesh;varun tej;bollywood;tollywood;cinema;history;remake;director;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;venu sreeram;gautamiputra satakarni;dil;oh my friendSun, 03 Jan 2021 07:48:05 GMTపవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ సినిమా తో దర్శకుడిగా పరిచయమై మంచి మార్కులు కొట్టేసిన  వేణు శ్రీరామ్ దర్శకుడు.. వకీల్ సాబ్ సినిమా ను మొదలుపెట్టి చాలా రోజులే అయినా ఇంకా రిలీజ్ కాకపోవడం అభిమానుల్లో కొంత అసంతృప్తి ని కలగజేస్తుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు జగగకపోయినా ఆ తర్వాత మొదలుపెట్టిన అన్ని సినిమాలకు గుమ్మడికాయ కొట్టేశారు.. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ప్రేక్షకులకు రోజు రోజు కి అసహనం ఎక్కువైపోతుందని అంటున్నారు..

ఇక ఈ సినిమా తర్వాత ఏకే రీమేక్ లో పాల్గొంటున్న పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది..  తొలి సినిమా గమ్యంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్.. తొలి సినిమా తోనే ఆయనకు టాలీవుడ్ లో అవార్డుల పంట పండింది.. లైఫ్ గురించి ఈ సినిమా లో ఆయన వర్ణించిన తీరు చూసి టాలీవుడ్ కి టాలెంట్ ఉన్న దర్శకుడు దొరికాడని అనుకున్నారు.. అనుకున్నట్లుగానే రెండో సినిమా వేదం తో మర్చిపోలేని సినిమా చేశాడు.. అల్లు అర్జున్, మంచు మనోజ్ ల కెరీర్ లో నే ఆ సినిమా ది బెస్ట్ సినిమా గా నిలిచిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఆ సినిమా తో క్రిష్ పేరు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ మారుమోగిపోయింది.. ఈ సినిమా తరువాత క్రిష్ కు టాలీవుడ్ పెద్ద హీరోల దగ్గరినుంచి పిలుపు వస్తునానుకున్నారు కానీ అలా జరగలేదు. వరుణ్ తేజ్ తో కంచె సినిమా చేశాడు.

సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.. బాలకృష్ణ తో గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా చేసి వరుస హిట్లు అందుకున్నాడు.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ను తెరమీద ఆవిష్కరించి ప్రస్తుతం పవన్ తో ఓ పిరియాడికల్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండడంతో టైం చాలా దొరికింది.. ఈ గ్యాప్ లో ఓ చిన్న సినిమా చేయాలనీ భావించి వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్లుగా వార్తలు ప్రచారం అవుతుంది.. ఇటీవలే క్రిష్ కి కరోనా రాగా  క్రిష్ మూవీ నుండి కొత్త సంవత్సరం కానుకగా కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. దాంతో పవన్.. క్రిష్ ల మూవీ పరిస్థితి ఏంటీ ఎప్పుడు పునః ప్రారంభం అవుతుంది అంటూ వీరి కాంబో మూవీని కోరుకునే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>