MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/okkadu-sequel-update195ad766-8812-4f33-852e-750a52b02345-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/okkadu-sequel-update195ad766-8812-4f33-852e-750a52b02345-415x250-IndiaHerald.jpgఈ సందర్భంగా ఆయన ఒక్కడు సినిమా సీక్వెల్ గురించి తన మనసులోని మాటను బయట పెట్టారు. ఒక్కడు కథ సీక్వెల్ కుదిరితే గుణశేఖర్ దర్శకత్వం వహిస్తాడని కూడా ఎంఎస్ రాజు క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెలలో ఒక్కడు సీక్వెల్ విషయంలో మరింత స్పష్టత రానుందని హింట్ ఇచ్చారు. okkadu sequel update;mahesh;bhumika chawla;gunasekhar;hari;hari music;prince;cinema;producer;blockbuster hit;producer1;hero;chitram'ఒక్కడు' సీక్వెల్ పై వచ్చే నెలలో స్పష్టత...!'ఒక్కడు' సీక్వెల్ పై వచ్చే నెలలో స్పష్టత...!okkadu sequel update;mahesh;bhumika chawla;gunasekhar;hari;hari music;prince;cinema;producer;blockbuster hit;producer1;hero;chitramSun, 03 Jan 2021 13:00:00 GMTప్రిన్స్ మహేష్ బాబు నటించిన ఒక్కడు చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో ఒక్కసారిగా యాక్షన్ హీరోగా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు మహేష్. ఈ సినిమా తన కెరీర్లో మొదటి బ్లాక్ బస్టర్ ను అందించి ప్రిన్స్ మహేష్ ను అగ్రహీరోగా ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఈ సినిమాలో మహేష్ సరసన భూమిక ఆడిపాడింది. గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్ రాజు ఈ సినిమాను నిర్మించిన ఈ చిత్రంతో భారీ విజయాన్ని తన అకౌంట్లో వేసుకున్నారు హీరో మహేష్.

ఈ చిత్రంలో కబడ్డీ ప్లేయర్ గా కల్పించారు మహేష్. అయితే అప్పట్లో అంతటి ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది అంటూ గత కొంత కాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ ను త్వరలోనే ప్లాన్ చేయనున్నారంటూ... ఇందుకు మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చాలా కథనాలు వినిపించాయి. కాగా ఇందుకు స్పందించిన ఆ సినిమా నిర్మాత ఎంఎస్ రాజు...ఈ కథనాలకు ఓ క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్ కథ కుదిరి రెడీ అయితే తప్పకుండా చేస్తానంటూ పేర్కొన్నారు ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రాజు. ఇటీవల డర్టీ హరి సినిమాను నిర్మాత ఎం ఎస్ ఎస్ రాజు తెరకెక్కించిన విషయం అందరికీ తెల్సిందే.

సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తోంది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో  మాట్లాడారు ఎమ్ ఎస్ రాజు  . ఈ సందర్భంగా ఆయన ఒక్కడు సినిమా సీక్వెల్ గురించి తన మనసులోని మాటను బయట పెట్టారు. ఒక్కడు కథ సీక్వెల్ కుదిరితే గుణశేఖర్ దర్శకత్వం వహిస్తాడని కూడా ఎంఎస్ రాజు క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెలలో ఒక్కడు సీక్వెల్ విషయంలో మరింత స్పష్టత రానుందని హింట్ ఇచ్చారు. దాంతో మహేష్ అభిమానులు బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు సినిమా సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఆ కుర్ర హీరోకి బాగా సపోర్ట్ చేస్తున్న రానా...

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>