MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/actress-who-gave-a-jhalak-after-appearing-with-a-c6b1f73e7-febf-4c5e-aee5-16a7601360ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/actress-who-gave-a-jhalak-after-appearing-with-a-c6b1f73e7-febf-4c5e-aee5-16a7601360ef-415x250-IndiaHerald.jpgపూజా కుమార్ గురించి తమిళనాడులో ఏవేవో ప్రచారాలు జరిగాయి. కమల్‌హాసన్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతోందని, కమల్ ఫ్యామిలీకి పూజ కనెక్ట్ అయ్యిందనే మాటలు కూడా వినిపించాయి. ఇలాంటి ప్రచారాలన్నింటికి ఒకే ఒక్క పోస్ట్‌తో సమాధానం చెప్పేసింది పూజ. చేతిలో బిడ్డతో ప్రత్యక్షమై అందరి నోళ్లకి తాళం వేసింది. అమెరికా నుంచి వచ్చి ఇండియన్‌ ఫిల్మ్స్‌లో నటిస్తోన్న పూజా కుమార్ కమల్‌ హాసన్‌తోనే ఎక్కువ సినిమాలు చేసింది. 'విశ్వరూపం, విశ్వరూపం2, ఉత్తమవిలన్' సినిమాల్లో కమల్‌తో కలిసి సందడి చేసింది. ఈ మూవీస్‌ టైమ్‌లో కమల్‌తో చాలా క్లోactress who gave a jhalak after appearing with a c;kumaar;pooja hegde;joshiy;american samoa;kollywood;marriage;tamilnadu;husbandబిడ్డతో ప్రత్యక్షమై ఝలక్ ఇచ్చిన నటి..!బిడ్డతో ప్రత్యక్షమై ఝలక్ ఇచ్చిన నటి..!actress who gave a jhalak after appearing with a c;kumaar;pooja hegde;joshiy;american samoa;kollywood;marriage;tamilnadu;husbandSun, 03 Jan 2021 22:00:00 GMTపూజా కుమార్ గురించి తమిళనాడులో ఏవేవో ప్రచారాలు జరిగాయి. కమల్‌హాసన్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతోందని, కమల్ ఫ్యామిలీకి పూజ కనెక్ట్ అయ్యిందనే మాటలు కూడా వినిపించాయి. ఇలాంటి ప్రచారాలన్నింటికి ఒకే ఒక్క పోస్ట్‌తో సమాధానం చెప్పేసింది పూజ. చేతిలో బిడ్డతో ప్రత్యక్షమై అందరి నోళ్లకి తాళం వేసింది.

అమెరికా నుంచి వచ్చి ఇండియన్‌ ఫిల్మ్స్‌లో నటిస్తోన్న పూజా కుమార్ కమల్‌ హాసన్‌తోనే ఎక్కువ సినిమాలు చేసింది. 'విశ్వరూపం, విశ్వరూపం2, ఉత్తమవిలన్' సినిమాల్లో కమల్‌తో కలిసి సందడి చేసింది. ఈ మూవీస్‌ టైమ్‌లో కమల్‌తో చాలా క్లోజ్ అయ్యింది పూజా కుమార్. ఎంత క్లోజ్ అయ్యిందంటే కమల్ హాసన్‌ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి కూడా పూజా కుమార్‌ని తీసుకెళ్లేవాడు. దీంతో వీళ్ల మధ్య ఫ్రెండ్‌షిక్‌కి మించిన రిలేషన్‌ ఉందనే టాక్ వచ్చింది.

గౌతమితో విడిపోయాక కూడా పూజా కుమార్‌ని ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి తీసుకెళ్లాడు కమల్‌ హాసన్‌. దీంతో కోలీవుడ్‌లో వీళ్లిద్దరి రిలేషన్‌ గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయితే చెన్నైలో ఎన్ని మాటలు వినిపిస్తున్నా పూజా కుమార్‌ మాత్రం ఎప్పుడూ రియాక్ట్‌ కాలేదు. రీసెంట్‌గా పూజా కుమార్‌కి పెళ్లైంది, కూతురు పుట్టిందనే పోస్ట్‌తో తమిళనాడు అంతా ఆశ్చర్యపోతోంది.

పూజా కుమార్ భర్త విశాల్‌ జోషి ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా ఒక పోస్ట్‌ పెట్టాడు. ఒకప్పుడు మా ప్రయాణం ఇద్దరిగా మొదలైంది. ఇప్పుడు మేం ముగ్గురమయ్యాం. నేను, పూజా కలిసి మా కూతురు నవ్య జోషిని పరిచయం చేస్తున్నామని పోస్ట్‌ పెట్టాడు.

విశాల్‌ జోషి కూడా అమెరికాలోనే ఉంటున్నాడు. సిలికాన్‌ వ్యాలీలో 'జాయ్' అనే వెడ్డింగ్ ప్లానింగ్‌ కంపెనీని రన్‌ చేస్తున్నాడు. ఇక విశాల్‌ ఈ ఫోటోస్‌ పోస్ట్‌ చేయగానే కోలీవుడ్ మొత్తం సర్‌ప్రైజ్ అవుతోంది. పూజా కుమార్‌ ప్రైవేట్‌గా పెళ్లి చేసుకుందా, ఎవ్వరికీ చెప్పనే లేదని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి పూజ కుమార్ బిడ్డతో ప్రత్యక్షమై సినీవర్గాల్లో ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. అందరి నోటికి తాళం వేసింది.








రామ్ ఇస్మార్ట్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా.. రెడ్ అసలు సీక్రెట్ చెప్పేసిన డైరక్టర్..!

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>