MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-updatesb73a1aac-0458-4d08-b979-d19fb3e78e1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-updatesb73a1aac-0458-4d08-b979-d19fb3e78e1e-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మరొక నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఆర్.ఆర్. ఆర్. పేట్రియాటిక్ డ్రామా మూవీగా దాదాపు రూ.500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి మ్యూజిక్ ని సెంథిల్కుమార్ ఫోటోగ్రఫీని విజయేంద్రప్రసాద్ కథని అందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సram charan;lokesh kanakaraj;chiranjeevi;ntr;lokesh;ram charan teja;kumaar;anil music;anil ravipudi;m m keeravani;pawan kalyan;ram pothineni;rajamouli;sukumar;alluri sitarama raju;komaram bheem;cinema;huzur nagar;media;dvv entertainment;director;lokesh kanagaraj;nandamuri taraka rama rao;father;masterరామరాజు తో మాస్టర్ డైరెక్టర్ మూవీ ఫిక్స్ ..... ప్రకటనే తరువాయి ...??రామరాజు తో మాస్టర్ డైరెక్టర్ మూవీ ఫిక్స్ ..... ప్రకటనే తరువాయి ...??ram charan;lokesh kanakaraj;chiranjeevi;ntr;lokesh;ram charan teja;kumaar;anil music;anil ravipudi;m m keeravani;pawan kalyan;ram pothineni;rajamouli;sukumar;alluri sitarama raju;komaram bheem;cinema;huzur nagar;media;dvv entertainment;director;lokesh kanagaraj;nandamuri taraka rama rao;father;masterSun, 03 Jan 2021 22:39:41 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఆర్.ఆర్. ఆర్. పేట్రియాటిక్ డ్రామా మూవీగా దాదాపు రూ.500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి మ్యూజిక్ ని సెంథిల్కుమార్ ఫోటోగ్రఫీని విజయేంద్రప్రసాద్ కథని అందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక దీనితో పాటు మరోవైపు తన తండ్రి చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య లో కూడా చరణ్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు.

అతి త్వరలో దాని షూటింగ్ ను కూడా పూర్తి చేయనున్నారు చరణ్. అయితే ఈ రెండు సినిమాల అనంతరం చరణ్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారు అనే దానిపై మాత్రం కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో పలువురు దర్శకుల పేర్లు ప్రచారం అవుతున్నాయి. వారిలో ప్రముఖంగా వంశీపైడిపల్లి, అనిల్ రావిపూడి, లోకేష్ కనకరాజ్, సుకుమార్ వంటి వారి పేర్లు వినిపించినప్పటికీ లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి గట్టిగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఇటీవల రామ్ చరణ్ ని ప్రత్యేకంగా ఆయన ఇంట్లో కలిసి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని వినిపించిన లోకేష్ కనకరాజ్ అది ఆయనకు ఎంతో నచ్చడంతో రాబోయే మరికొద్ది రోజుల్లో దానిని పట్టాలెక్కించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం అటు చరణ్ తో పాటు ఇటు తనకు కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉండటంతో అవి పూర్తయిన తర్వాతనే దీనిని మొదలు పెడదామని అలానే ఈ సినిమాని రెండు షెడ్యూల్స్ లో పూర్తి చేసేలా ప్లాన్ చేద్దాం అని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే దీనిని బట్టి రాబోయే మరి కొద్ది నెలల్లో మాస్టర్ డైరెక్టర్ తో రామరాజు మూవీ మొదలు కావడం పక్కానే అనే సంకేతాలు వినపడుతున్నాయి. మరి ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మూవీ కి సంబంధించి అధికారికంగా ప్రకటన బయటకు రావాలి.....!!




రామ్ ఇస్మార్ట్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా.. రెడ్ అసలు సీక్రెట్ చెప్పేసిన డైరక్టర్..!

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>