PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే హిందూ మతం పై దాడులు జరుగుతున్నాయి అనే విషయం స్పష్టంగా తెలిసిందే. వీటిని భారతీయ జనతా పార్టీ ఎక్కువగా హైలెట్ చేస్తూ వస్తోంది. హిందూమతంపై దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన ఘటన పై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు రాజకీయ వర్గాల్లో కూడా సంచలనంగా మారాయి. ఇక బీజేపీ జాతీయ స్థాయి నేతలు రామతీర్థం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తbjp;cbn;yogi;bharatiya janata party;telugu desam party;andhra pradesh;yogi adityanath;telugu;chief minister;uttar pradesh;minister;central government;rama tirtha;partyబిజెపి జాతీయ స్థాయి నేతలు విజయనగరం వెళ్తున్నారా...?బిజెపి జాతీయ స్థాయి నేతలు విజయనగరం వెళ్తున్నారా...?bjp;cbn;yogi;bharatiya janata party;telugu desam party;andhra pradesh;yogi adityanath;telugu;chief minister;uttar pradesh;minister;central government;rama tirtha;partySun, 03 Jan 2021 09:59:23 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే హిందూ మతం పై దాడులు జరుగుతున్నాయి అనే విషయం స్పష్టంగా తెలిసిందే. వీటిని భారతీయ జనతా పార్టీ ఎక్కువగా హైలెట్ చేస్తూ వస్తోంది. హిందూమతంపై దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన ఘటన పై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు రాజకీయ వర్గాల్లో కూడా సంచలనంగా మారాయి. ఇక బీజేపీ జాతీయ స్థాయి నేతలు రామతీర్థం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామతీర్థం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. త్వరలోనే ఆయన ఈ పర్యటనకు రావడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అలాగే కేంద్ర హోం మంత్రి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైందని సమాచారం. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ నుంచి కూడా కొన్ని కీలక నేతలు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

 మరి ఎలా ఉంటాయి పరిణామాలు అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో దారులు తెరుచుకున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు దీనిని వాడుకునేందుకు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని హిందూ మతానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అర్ధమవుతుంది. బిజెపి జాతీయ స్థాయి నేతల పర్యటనలు జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే దక్షిణాది మీద కాస్త ఎక్కువగా  ఫోకస్ పెట్టిన బిజెపి ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది అని తెలుస్తోంది.


ధనియాల వల్ల అన్ని ప్రయోజనాలా!

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>