PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/kodali-nani-leading-in-krishna-politicsec8bf63c-042d-4090-b652-2bd626f030d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/kodali-nani-leading-in-krishna-politicsec8bf63c-042d-4090-b652-2bd626f030d9-415x250-IndiaHerald.jpgరామతీర్థం దేవస్థానం అంశం పై స్పందించిన మంత్రి కొడాలి నాని... కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, టిడిపి నాయకుల పై మండిపడ్డ మంత్రి... రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్నీ ధ్వంసం చేయించింది చంద్రబాబే అని ఆయన ఆయన అన్నారు. చంద్రబాబు తో పాటుగా, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టిడిపి నాయకులకు నాల్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయి అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసారు. పదవుల కోసం గుళ్ళు, మసీదులు, చర్చిలు, తిరిగే చంద్రబాబు దేవుళ్ల గురించి మాట్లాడడం ఆశ్చర్యం అని ఆయన ఆరోపించారు.kodalinani,ycp,ap;cbn;ntr;lokesh;nani;ashok;deva;editor mohan;kodali nani;jagan;district;baba bhaskar;chief minister;history;minister;mosque;letter;tdp;local language;butter;lokesh kanagaraj;nandamuri taraka rama rao;father;rama tirtha;reddyఅశోక్ గజపతికి నార్కో ఎనాలసిస్: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలుఅశోక్ గజపతికి నార్కో ఎనాలసిస్: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలుkodalinani,ycp,ap;cbn;ntr;lokesh;nani;ashok;deva;editor mohan;kodali nani;jagan;district;baba bhaskar;chief minister;history;minister;mosque;letter;tdp;local language;butter;lokesh kanagaraj;nandamuri taraka rama rao;father;rama tirtha;reddySun, 03 Jan 2021 14:55:00 GMTమంత్రి కొడాలి నాని... కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, టిడిపి నాయకుల పై మండిపడ్డ మంత్రి... రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్నీ ధ్వంసం చేయించింది చంద్రబాబే అని ఆయన ఆయన అన్నారు. చంద్రబాబు తో పాటుగా, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టిడిపి నాయకులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయి అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసారు. పదవుల కోసం గుళ్ళు, మసీదులు, చర్చిలు, తిరిగే చంద్రబాబు దేవుళ్ల గురించి మాట్లాడడం ఆశ్చర్యం అని ఆయన ఆరోపించారు.

దేవుడులాంటి ఎన్టీఆర్ కి వెన్నుపోటు  పొడిచిన చంద్రబాబు కు, దేవుడు అన్న, ప్రజాస్వామ్యం అన్న నమ్మకం లేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. స్వార్థ రాజకీయాల కోసమే విజయనగరం జిల్లా రామతీర్థం లో చంద్రబాబు డేరా బాబా అవతారం ఎత్తారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయాల్లో దేవుళ్ళను అడ్డంపెట్టుకుని బతికే నీచ స్థితికి చంద్రబాబు దిగజారారు అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గుళ్ళను కూల్చి, చెత్త ట్రాక్టర్లలో దేవుళ్ళ విగ్రహాలను డంపింగ్ యార్డ్ ల్లో పడేసిన చరిత్ర చంద్రబాబుది అని మండిపడ్డారు.

చంద్రబాబు ఆధ్వర్యంలోని అతని అనుచరులు అధీనంలో ఉన్న గుళ్ళు, ఊరికి దూరంగా ఉన్న గుళ్ళలో దాడులు జరుగుతున్నాయి అని, అధికారంలో ఉన్నప్పుడు పగలు, లేనప్పుడు రాత్రివేళల్లో చంద్రబాబు  గుళ్ళ పై  దాడులు చేస్తున్నారు అని విమర్శించారు. భగవంతుడంటే నమ్మకం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రామతీర్థం ఘటనపై నీతి, నిజాయితీగా విచారణ చేసి దోషులను పట్టుకోవాలనీ ఆదేశాలు జారీ చేశారు అని ఆయన పేర్కొన్నారు. విచారణలో చంద్రబాబు దోషిగా ఉన్న, లేదా అతని తండ్రి ఖర్జూర నాయుడు ఉన్న, తాత కిస్మిస్ నాయుడు ఉన్న చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేసారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవని  చవట,దద్దమ్మ లోకేష్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ కి చాలెంజ్ విసరడం విడ్డూరం అని లోకేష్ అన్నారు.


రాత్రి రెండు గంటలకు స్నేహ రెడ్డి ని అలా చూశాను.. అప్పుడే ఫిక్స్ అయ్యా..?

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>