MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips2ca2a80a-caa1-41f8-98aa-3443185a3793-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips2ca2a80a-caa1-41f8-98aa-3443185a3793-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశాడు. ఇదే జోష్ ను కొనసాగించాలని మహేష్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. దీంతో పరశురామ్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆయన దర్శకత్వంలో సినిమా ఒకే చేసి "సర్కారు వారి పాట " మొదలు పెట్టాడు. పరశురామ్ ఇంత వరకు మాస్ సినిమాలు తెరకెక్కించనప్పటికి కథ మాత్రం ఊర మాస్ గా ఉండడంతో మహేష్ ఒకే చేశారని టాక్. tollywood gossips;mahesh;parasuram;ram pothineni;rajamouli;sekhar;trivikram srinivas;vamsi;vamsi paidipally;tollywood;rrr movie;cinema;rajani kanth;huzur nagar;producer;blockbuster hit;producer1;letter;josh;mass"ఒక్కడు" సీక్వల్ గురించి మహేశ్ ఆలోచించడం లేదా..??"ఒక్కడు" సీక్వల్ గురించి మహేశ్ ఆలోచించడం లేదా..??tollywood gossips;mahesh;parasuram;ram pothineni;rajamouli;sekhar;trivikram srinivas;vamsi;vamsi paidipally;tollywood;rrr movie;cinema;rajani kanth;huzur nagar;producer;blockbuster hit;producer1;letter;josh;massSun, 03 Jan 2021 21:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశాడు. ఇదే జోష్ ను కొనసాగించాలని మహేష్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. దీంతో పరశురామ్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆయన దర్శకత్వంలో సినిమా ఒకే చేసి "సర్కారు వారి పాట " మొదలు పెట్టాడు. పరశురామ్ ఇంత వరకు మాస్ సినిమాలు తెరకెక్కించనప్పటికి కథ మాత్రం ఊర మాస్ గా ఉండడంతో మహేష్ ఒకే చేశారని టాక్.

ఇక దీని తర్వాత కూడా మహేష్ చెయ్యబోయే సినిమాలపై కూడా క్లారిటీ వచ్చేసిందనే చెప్పాలి. ఇప్పటికే  "ఆర్ ఆర్ ఆర్ " తరువాత మహేష్ తో సినిమా ఉంటుందని రాజమౌళి ప్రకటించాడు. దీని తరువాత  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా ఉంటుందని మహేష్ క్లారిటీ ఇచ్చాడు. వీరిద్దరితో పాటు వంశీ పైడిపల్లి కూడా మహేష్ తో సినిమా చేసేందుకు స్టోరీ సిద్దం చేశాడని టాక్. మరి మహేష్ ఇన్ని వరుస కమిట్మెంట్స్ తో బిజీగా ఉండగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా లైన్ లోకి వచ్చింది. అదే తన కెరీర్ లో మొట్ట మొదట మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన చిత్రం “ఒక్కడు”. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎంత భారీ విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే.

ఇదిలా ఉండగా "ఒక్కడు " మూవీ నిర్మాత ఎం ఎస్ రాజు ఇటీవలే " ఒక్కడు " సినిమా గురించి ప్రస్తావిస్తూ " ఒక్కడు " సీక్వల్ కచ్చితంగా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. అయితే ప్రస్తుతం మహేష్ వరుస కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నందున " ఒక్కడు " సీక్వల్ గురించి మహేష్ ఆలోచించడం లేదని ఫిల్మ్ నగర్ టాక్. మరి మహేష్ బాబు కెరియర్ లోనే మైలురాయిగా నిలిచిన "ఒక్కడు '" సీక్వల్ ఎప్పుడు పట్టాలేక్కుతుందో చూడాలి.


స్థానిక ఎన్నికలకు జగన్ ముహూర్తం ?

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్

నచ్చకపోతే వచ్చి ఆడకండి.. టీమిండియాకు క్వీన్స్‌ల్యాండ్ వార్నింగ్

దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఇప్పుడు పరిస్థితి ఏంటి..?

బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>