CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/how-to-make-saangriya-wine-at-home02d3bd2a-067c-463d-8427-13e98c465775-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/how-to-make-saangriya-wine-at-home02d3bd2a-067c-463d-8427-13e98c465775-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ చలికాలంలో చిల్ అవ్వడానికి మనం చాలా ట్రై చేస్తూ ఉంటాము. అయితే ఈసారి కొత్తగా చిల్ అవ్వడానికి ఈ శీతల పానీయాన్ని ట్రై చెయ్యండి. ఇక ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ సాంగ్రియా వైన్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చెయ్యాలో తెలుసుకొండి. బాగా చిల్ అవ్వండి... ముందుగా కావాల్సిన పదార్ధాలు.... రెడ్ వైన్ - 750 ఎంఎల్ యాపిల్ సైడర్ - రెండు కప్పులు తేనె - 1/4 కప్పు ఆరెంజ్ జ్యూస్ - ఒకటి లవంగాలు - ఐదు ఆకుపచ్చ ఏలకులు - 4 దాల్చిన చెక్క స్టిక్స్ - 2 అనాస పువ్వు - 1 బ్రాందీcooking;india;king;king 1;letter;coffee;cinnamon;redచలికాలంలో బాగా చిల్ అవ్వడానికి సాంగ్రియా వైన్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...చలికాలంలో బాగా చిల్ అవ్వడానికి సాంగ్రియా వైన్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...cooking;india;king;king 1;letter;coffee;cinnamon;redSun, 03 Jan 2021 12:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ చలికాలంలో చిల్ అవ్వడానికి మనం చాలా ట్రై చేస్తూ ఉంటాము. అయితే ఈసారి కొత్తగా చిల్ అవ్వడానికి ఈ శీతల పానీయాన్ని ట్రై చెయ్యండి. ఇక ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ సాంగ్రియా వైన్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చెయ్యాలో తెలుసుకొండి. బాగా చిల్ అవ్వండి...


ముందుగా కావాల్సిన పదార్ధాలు....

రెడ్ వైన్ - 750 ఎంఎల్
యాపిల్ సైడర్ - రెండు కప్పులు
తేనె - 1/4 కప్పు
ఆరెంజ్ జ్యూస్  - ఒకటి 
లవంగాలు - ఐదు

ఆకుపచ్చ ఏలకులు - 4
దాల్చిన చెక్క స్టిక్స్ - 2
అనాస పువ్వు - 1
బ్రాందీ - పావు కప్పు

సాంగ్రియా తయారు చేసే పద్ధతి:

ఒక పాన్ లో వైన్, సైడర్, తేనె, ఆరెంజ్ జెస్ట్, ఆరెంజ్ జ్యూస్ వేసి మంట మీద పెట్టండి. అందులో, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, వేసి లో ఫ్లేం మీద కుక్ చేయండి.చివరలో బ్రాందీ కలపండి.కాఫీ మగ్స్ లో కానీ, వైన్ గాబ్లెట్స్ లో కానీ పోసి ఆరెంజ్ స్లైస్, దాల్చిన చెక్కతో గార్నిష్ చేయండి.ఇది ఈ చలికాలంలో తాగడానికి చాలా బాగుంటుంది. ఇక ఇలాంటి మరెన్నో కుకింగ్ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాలు ఇంకా శీతల పానీయాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...



టీడీపీ నేతలపై విజయసాయి ఫిర్యాదు!

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>