MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfa3bc769-f481-4b9e-9344-32671a864f1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfa3bc769-f481-4b9e-9344-32671a864f1e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో సమంత టాప్ హీరోయిన్ పొజిషన్ అనుభవిస్తోంది. జాను లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా వచ్చినా కూడా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈమె తమిళ్ లో ఒక సినిమా చేస్తోంది. తెలుగులో ఒక్క సినిమా కూడా ఒప్పుకున్నట్లు వార్తలు లేవు. మరోపక్క బాలీవుడ్ కి సంబంధించి ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ చేసి చేసింది. అది రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే సినిమాలలో కనపడకపోయినా ఆమె క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక పక్క బిజినెస్ మరో పక్క ఆహా కోసం సామ్ జామ్ షో చేస్తూ సమtollywood;business;gunasekhar;nayantara;sam;samantha;sethu;vijay;vijay sethupathi;vijayalakshmi;bollywood;tollywood;cinema;telugu;tamil;husband;good news;hero;heroine;joseph vijay;good newwz;sam mendesమినపగుళ్ళను ప్రమోట్ చేయడానికి భారీగానే ఛార్జ్ చేసిందా ?మినపగుళ్ళను ప్రమోట్ చేయడానికి భారీగానే ఛార్జ్ చేసిందా ?tollywood;business;gunasekhar;nayantara;sam;samantha;sethu;vijay;vijay sethupathi;vijayalakshmi;bollywood;tollywood;cinema;telugu;tamil;husband;good news;hero;heroine;joseph vijay;good newwz;sam mendesSun, 03 Jan 2021 15:00:00 GMTటాలీవుడ్ లో సమంత టాప్ హీరోయిన్ పొజిషన్  అనుభవిస్తోంది. జాను లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా వచ్చినా కూడా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈమె తమిళ్ లో ఒక సినిమా చేస్తోంది. తెలుగులో ఒక్క సినిమా కూడా ఒప్పుకున్నట్లు వార్తలు లేవు. మరోపక్క బాలీవుడ్ కి సంబంధించి ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ చేసి చేసింది. అది రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే సినిమాలలో కనపడకపోయినా ఆమె క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.


 ఒక పక్క బిజినెస్ మరో పక్క ఆహా కోసం సామ్ జామ్ షో చేస్తూ సమంత బిజీబిజీగా గడిపేస్తున్నారు. తాజాగా సమంత మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ను మాత్రమే ప్రమోట్ చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు దేశీయ బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తోంది. తాజాగా సమంత నటించిన విజయలక్ష్మి బీర్  బ్రాండ్ మినప గుళ్ళ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఈ మినపగుళ్ళ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జరిగిన ఒప్పందం ప్రకారం సమంత ఏడాది పాటు ఆ మినపగుళ్ల కు ప్రచారం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈమె తమిళ్లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది.


విజయ్ సేతుపతి, నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సమంత సెకండ్ హీరోయిన్ పాత్ర పోషిస్తోందని ప్రచారం జరుగుతోంది ఆ విషయాలు ఎలా ఉన్నా తెలుగులో ఎలాంటి సినిమా అనౌన్స్ చేయకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం తోనే ఉన్నారు. అయితే వారందరికీ గుడ్ న్యూస్ చెబుతూ కొద్ది రోజుల కిందటే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో సమంత నటిస్తున్నట్లు గా ప్రకటన వచ్చింది. మొత్తం మీద సినిమాలేవీ చేతిలో లేకపోయినా ఆమె క్రేజ్ మాత్రం పెద్దగా తగ్గలేదు అనేది మాత్రం ఈ విజయలక్ష్మి మినప గుళ్ళు బ్రాండ్ తోటి అర్థం చేసుకోవచ్చనీ అంటున్నారు సినీ విశ్లేషకులు.




బాలీవుడ్ ను పలకరించబోతున్న టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>