MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-top-actors5b0b6b75-8dd4-4f31-a4d4-82dcdb4ec290-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-top-actors5b0b6b75-8dd4-4f31-a4d4-82dcdb4ec290-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రముఖులు ఇప్పుడు ఒకరి వెంట ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల హీరో రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌ కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా దర్శకుడు క్రిష్ కి కూడా కరోనా సోకింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌ లోకి వెళ్లాడు. క్రిష్‌ ప్రస్తుతం పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో విరూపాక్ష పేరిట ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను జనవరి 4న తిరిగి ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలో ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్రకారం యూనిట్ అందరితో కలిసి క్రిష్tollywood;ram charan teja;krish;rakul preet singh;ram pothineni;varun;varun sandesh;varun tej;tollywood;cinema;january;hero;dil;partyటాలీవుడ్ కి దిల్ రాజు పార్టీనే కరోనా తెచ్చిపెట్టిందా ?టాలీవుడ్ కి దిల్ రాజు పార్టీనే కరోనా తెచ్చిపెట్టిందా ?tollywood;ram charan teja;krish;rakul preet singh;ram pothineni;varun;varun sandesh;varun tej;tollywood;cinema;january;hero;dil;partySun, 03 Jan 2021 08:09:18 GMTటాలీవుడ్ లో ప్రముఖులు ఇప్పుడు ఒకరి వెంట ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల హీరో రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌ కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా దర్శకుడు క్రిష్ కి కూడా కరోనా సోకింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌ లోకి వెళ్లాడు. క్రిష్‌ ప్రస్తుతం పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో విరూపాక్ష పేరిట ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను జనవరి 4న తిరిగి ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాడు.  ఇందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలో ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్రకారం యూనిట్ అందరితో కలిసి క్రిష్ ప‌రీక్ష‌లు చేయించుకున్నాడు. అందులో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌ అని తేలింది.

 దీంతో వెంట‌నే క్రిష్‌ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లడంతో షూటింగ్‌ వాయిదా పడింది. అయితే ఈ కరోనాకి కారణం దిల్ రాజు బర్త్ డే పార్టీనా ? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. నిజానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న దిల్ రాజు 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఒక భారీ బర్త్ డే పార్టీ ఆర్గనైజ్ చేశాడు. ఈ పార్టీకి టాలీవుడ్ నుండి చాలా మంది ప్రముఖులు హాజరైయ్యారు. టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో దిల్ రాజు బర్త్ డే  కేక్ ని కట్ చేసారు.

ముందుగా కరోనా సోకిన రకుల్ ప్రీత్ సింగ్, ఆ తరువాత కరోనా సోకిన రామ్ చరణ్, అలానే వరుణ్ తేజ్, ఇప్పుడు క్రిష్ ఆ పార్టీకు హాజరుకాకపోయినా వరుణ్ తేజ్, రామ్ చరణ్ లతో కలిసి మరో పార్టీకి హాజరయ్యారని అంటున్నారు. అక్కడ ఆ ఇద్దరు హీరోలకు సన్నిహితంగా మెలగడంతో ఈయనకు కరోనా సోకిందని అంటున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నా రామ్ చరణ్, వరుణ్ తేజ్ లకు తప్ప మిగతా హజరు అయిన ఎవరికీ కరోనా సోకక పోవడంతో దిల్ రాజు పార్టీకి ఈ కేసులకు సంబంధం లేదనే చెప్పాలి.


చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>