Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpgదుబ్బాక ఉప ఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయి. ఊహించని విధంగా దుబ్బాకలో విజయం సాధించిన బిజెపి జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా దాదాపు అధికార టీఆర్ఎస్ స్థాయి సీట్లు సాధించడంతో టిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. ఇక ఈ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీఆర్ఎస్కు పలువురు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి గుడ్ బై చెబుతూ ఇతర రాజకీయ పార్టీలలో చేరుతుండడtrs;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;mla;letter;local language;maha;partyటీఆర్ఎస్ కు ఊహించని షాకిచ్చిన సొంత పార్టీ కార్పొరేటర్.. ఏం చేసాడో తెలుసా..?టీఆర్ఎస్ కు ఊహించని షాకిచ్చిన సొంత పార్టీ కార్పొరేటర్.. ఏం చేసాడో తెలుసా..?trs;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;mla;letter;local language;maha;partySun, 03 Jan 2021 10:25:06 GMTతెలంగాణ రాజకీయా లలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వాడి వేడిగా మారి పోయాయి. ఊహించని విధంగా దుబ్బాకలో విజయం సాధించిన బిజెపి జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా దాదాపు అధికార టీఆర్ఎస్ స్థాయి సీట్లు సాధించడం తో టిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది.  ఇక ఈ షాక్  నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీఆర్ఎస్కు పలువురు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి గుడ్ బై చెబుతూ ఇతర రాజకీయ పార్టీ లలో  చేరుతుండడం తో టిఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగులు తుంది.


 టిఆర్ఎస్ లోని అసంతృప్తి నేతలు అందరూ కూడా ఇతర పార్టీల వైపు ఆశగా చూస్తున్నారు. ఇక త్వరలో పలు నగరాల లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఖమ్మం వరంగల్ నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమం లోనే పలువురు నాయకులు సొంత పార్టీని వీడేందుకు సిద్ధమవు తున్నారు. తాజాగా వరంగల్ మహా నగర పాలక సంస్థ 37 వ డివిజన్ కార్పొరేటర్ సాంబయ్య పార్టీని వీడటం తో పార్టీ కి భారీ షాక్ తగిలింది.  తాను ఎన్నికల్లో గెలిచినప్పటికీ అన్ని విధాల అన్యాయం జరిగిందని... స్థానిక ఎమ్మెల్యే కు లేఖ రాశారు సాంబయ్య.



 అందుకే పార్టీని వీడేందుకు సిద్ధమవు తున్నాను అంటూ చెప్పారు.  వరంగల్ లో త్వర లో పురపాలక ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో ఇలాంటి పరిణామాలు టీఆర్ఎస్ పార్టీ కి ప్రస్తుతం ఎంతో ఇబ్బంది కలిగించేలా  ఉన్నాయి.  ఈ క్రమం లోనే టీఆర్ఎస్ పార్టీని వీడుతున్న అసంతృప్తి నేతలు బిజెపి పార్టీ వైపు వెళుతుండటం తో అటు బిజెపి పార్టీ కూడా బలం పుంజు కుంటుంది.


ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్న వంటలక్క.. ఎందుకో తెలుసా..?

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..

ఇక్కడ హీరో.. అక్కడ విలన్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>