PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-193145a3ae-de06-4e76-93f0-49dcd27daa2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-193145a3ae-de06-4e76-93f0-49dcd27daa2c-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరో బాంబ్ పేల్చింది. కరోనా, యూకే కొత్త స్ట్రెయిన్ ప్రపంచ దేశాలు వణికిపోతుంటే..ఇప్పటి వరకు కరోనాలోని 4 రకాల కొత్త వైరస్‌లను గుర్తించినట్లు WHO తెలిపింది. 2019 నవంబర్‌లో తొలిసారి చైనాలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్‌లో మొత్తం 4 రకాల వైరస్‌లు ప్రపంచం అంతటా వ్యాపించినట్లు WHO తన నివేదికలో తెలిపింది. covid 19;health;2019;december;2020;september;central government;96;june;coronavirusకరోనాపై డబ్ల్యూహెచ్ వో మరో బాంబ్!కరోనాపై డబ్ల్యూహెచ్ వో మరో బాంబ్!covid 19;health;2019;december;2020;september;central government;96;june;coronavirusSun, 03 Jan 2021 11:50:07 GMT హెల్త్ ఆర్గనైజేషన్ మరో బాంబ్ పేల్చింది. కరోనా, యూకే కొత్త స్ట్రెయిన్ ప్రపంచ దేశాలు వణికిపోతుంటే..ఇప్పటి వరకు కరోనాలోని 4 రకాల కొత్త వైరస్‌లను గుర్తించినట్లు WHO తెలిపింది. 2019 నవంబర్‌లో తొలిసారి చైనాలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్‌లో మొత్తం 4 రకాల వైరస్‌లు ప్రపంచం అంతటా వ్యాపించినట్లు WHO తన నివేదికలో తెలిపింది.

     ఏడాది జనవరిలో డీ614జీ జన్యు మార్పు కలిగిన ఓ కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాగా .. జూన్ 2020 నాటికి అత్యధిక శాతం కేసులు నమోదు కావడానికి కారణమైంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో మూడో స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. డెన్మార్క్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈస్ట్రెయిన్‌కు సైంటిస్ట్‌లు క్లస్టర్-5గా నామకరణం చేశారు. తాజాగా 2020, డిసెంబర్ నెలలో బ్రిటన్ మరో కరోనా స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. కరోనా వైరస్‌తో ఈ కొత్త స్ట్రెయిన్‌కు ఫైలోజెనెటిక్ సంబంధం లేదని సైంటిస్ట్ లు గుర్తించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా అందిన నివేదికల ఆధారంగానే WHO 4 వైరస్‌లు ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం.

      ఇక  దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 18,177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,23,965 చేరుకుంది. ఇందులో 2,47,220 యాక్టివ్ కేసులు ఉండగా.. 99,27,310 కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా వైరస్ బారినపడి 217 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1,49,435కి పెరిగింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 2.39 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది. దేశంలో 96.16 శాతానికి రికవరీ రేటు చేరిందంది.




ప్రధాని మోదీకి ఇదే ఫైనల్ వార్నింగ్ అంటున్న రైతులు..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>