MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/did-etv-chapter-closed-what-is-the-wrong-step-taken-by-ramoji-2ba848b2-c893-4828-a162-be625df06fd5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/did-etv-chapter-closed-what-is-the-wrong-step-taken-by-ramoji-2ba848b2-c893-4828-a162-be625df06fd5-415x250-IndiaHerald.jpgమారుతోన్న కాలానికి అనుగుణంగా తాను మార‌క‌పోవ‌డం ఒక మైన‌స్ అయితే.. వీటిని స‌రైన వ్య‌క్తుల‌కు అప్ప‌గించ‌క‌పోవ‌డం కూడా మ‌రో మైన‌స్ అని మీడియా విశ్లేష‌కులు అంటూ ఉంటారు. తాజా బార్క్ రేటింగ్‌ల‌లో ఈటీవీ ప‌డిపోయింది. ఇందులో ప్ర‌ధానంగా పోటీలో ఉన్నవే నాలుగు ఛానెల్స్‌. ఈ రేసు నుంచి జెమినీ ఎప్పుడో వైదొల‌గింది. అప్పుడ‌ప్పుడు గుర్తొచ్చిన‌ప్పుడు ఓ మంచి సినిమా వేసుకుని ఆ రోజు వ‌చ్చే రేటింగులు చూసి మురిసిపోవ‌డం మిన‌హా జెమినీ పోటీలో ఉన్న‌ట్టే అనిపించ‌డం లేదు. ఇక మాటీవీ సీరియ‌ల్స్‌తో త‌న టాప్ బ్రాండింగ్ నిల‌బెట్టుramoji rao;deepa;andhra pradesh;telangana;ram madhav;cinema;media;television;letter;research and analysis wing;eenadu 1ఈటీవీ ప‌నైపోయిందా.. రామోజీ వేసిన రాంగ్ స్టెప్ ఏంటి... ?ఈటీవీ ప‌నైపోయిందా.. రామోజీ వేసిన రాంగ్ స్టెప్ ఏంటి... ?ramoji rao;deepa;andhra pradesh;telangana;ram madhav;cinema;media;television;letter;research and analysis wing;eenadu 1Sun, 03 Jan 2021 10:55:25 GMTటీవీ తాజా రేటింగ్స్‌ను చూస్తేనే తెలుస్తాయి. ఈటీవీ పేరిట చెప్పుకోవ‌డానికి చాలా ఛానెల్స్ ఉన్నాయి. ఈటీవీ - ఈటీవీ ప్ల‌స్ - ఈటీవీ లైఫ్‌ - ఈటీవీ ఏపీ - ఈటీవీ తెలంగాణ - ఈటీవీ అభిరుచి.. ఇవ‌న్నీ ఈటీవీ ప్యాకేజీలో ఇస్తున్నాం అని చెప్పుకోవ‌డానికి మాత్ర‌మే ఈ ఛానెల్స్ ఉన్నాయి. అస‌లు బార్క్ రేటింగ్‌ల జాబితాలో అవి ఎక్క‌డో అట్ట‌డుగున ఉంటాయి.

ఎన్నో వ్యాపారాల‌ను త‌న సింగిల్ హ్యాండ్‌తో స‌క్సెస్ చేసిన రామోజీ ఇప్పుడు ఎందుకు విఫ‌లం అవుతున్నార‌ని ప్ర‌శ్నించుకుంటే.. మారుతోన్న కాలానికి అనుగుణంగా తాను మార‌క‌పోవ‌డం ఒక మైన‌స్ అయితే.. వీటిని స‌రైన వ్య‌క్తుల‌కు అప్ప‌గించ‌క‌పోవ‌డం కూడా మ‌రో మైన‌స్ అని మీడియా విశ్లేష‌కులు అంటూ ఉంటారు. తాజా బార్క్ రేటింగ్‌ల‌లో ఈటీవీ ప‌డిపోయింది. ఇందులో ప్ర‌ధానంగా పోటీలో ఉన్నవే నాలుగు ఛానెల్స్‌.

ఈ రేసు నుంచి జెమినీ ఎప్పుడో వైదొల‌గింది. అప్పుడ‌ప్పుడు గుర్తొచ్చిన‌ప్పుడు ఓ మంచి సినిమా వేసుకుని ఆ రోజు వ‌చ్చే రేటింగులు చూసి మురిసిపోవ‌డం మిన‌హా జెమినీ పోటీలో ఉన్న‌ట్టే అనిపించ‌డం లేదు. ఇక మాటీవీ సీరియ‌ల్స్‌తో త‌న టాప్ బ్రాండింగ్ నిల‌బెట్టుకునే మాయా విద్య‌ను బాగానే అంది పుచ్చుకుంది. కార్తీక దీపం, వ‌దిన‌మ్మ‌, గృహ‌ల‌క్ష్మి లాంటి సీరియ‌ల్స్ ఉన్నంత కాలం మా టీవీ రేటింగ్‌కు డోకా లేన‌ట్టే..!

ఇక ఇటీవ‌ల జీ ఛానెల్ గ‌ట్టి సీరియ‌ల్స్‌తో మా టీవీకి గ‌ట్టి పోటీ ఇస్తూ రెండో స్థానంలో ఉంటోంది. ఇక ఈటీవీ మూడో స్థానంలోకి ప‌డిపోవ‌డం ఒక దెబ్బ అయితే..దాని రేటింగ్ మా టీవీ రేటింగ్‌లో స‌గం కూడా లేదు. ఈవెంట్లు, రియాల్టీ షోలు బాగానే ఉన్నా దాని సీరియ‌ల్స్ జ‌నాల‌కు ఏ మాత్రం ఎక్క‌డం లేదు. మ‌రి ఇప్ప‌ట‌కి అయినా రామోజీ అండ్ టీం క‌ళ్లు తెరిస్తేనే ఈ టీవీ ఈ రేటింగ్ అయినా నిల‌బెట్టుకునే ఛాన్స్ ఉంది.




ఎంఐఎం సంచ‌ల‌న నిర్ణ‌యంతో దెబ్బ ఎవ‌రికో...!

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>