MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babus-daughter-sithara69561526-861b-4c22-818f-1943fb5f418f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babus-daughter-sithara69561526-861b-4c22-818f-1943fb5f418f-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని చిన్నతనం నుంచే తన డాన్స్ లు, పాటలతో ప్రేక్షకులను అలరిస్తోంది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి పలు వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. కొత్త ఏడాది సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ స్టార్ కిడ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. నాన్నే నా ఫేవరేట్ హీరో.. ఆయన సినిమాలు తప్ప ఇతర హీరోల సినిమాలు చూడనని చెప్పింది. వేరే హీరోల గురించి కూడా పెద్దగా తెలియదని అంది. అయితే తన తండ్రి యాక్టింగ్ గురించి చెప్పరని, యాక్టింగ్ నేర్పించమంటే నేర్పించరని.. కానీ తను మాత్రం sithara-ghattamaneni;mahesh;namrata shirodkar;deva;gautham new;gautham;rashmika mandanna;sithara;varsha;india;cinema;rajani kanth;youtube;you tube;hero;letter;fatherసూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్న సితార క్యూట్ కామెంట్స్....సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్న సితార క్యూట్ కామెంట్స్....sithara-ghattamaneni;mahesh;namrata shirodkar;deva;gautham new;gautham;rashmika mandanna;sithara;varsha;india;cinema;rajani kanth;youtube;you tube;hero;letter;fatherSat, 02 Jan 2021 21:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు  సితార ఘట్టమనేని చిన్నతనం నుంచే తన డాన్స్ లు, పాటలతో ప్రేక్షకులను అలరిస్తోంది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి పలు వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. కొత్త ఏడాది సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ స్టార్ కిడ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. నాన్నే నా ఫేవరేట్ హీరో.. ఆయన సినిమాలు తప్ప ఇతర హీరోల సినిమాలు చూడనని చెప్పింది. వేరే హీరోల గురించి కూడా పెద్దగా తెలియదని అంది.

అయితే తన తండ్రి యాక్టింగ్ గురించి చెప్పరని, యాక్టింగ్ నేర్పించమంటే నేర్పించరని.. కానీ తను మాత్రం పెద్దయిన తరువాత సినీ తారను కావాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది సితార. తన సోదరుడు గౌతమ్ తో కలిసి నటించాలనుందని.. కానీ ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియదని అంది. ఆ అవకాశం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. గౌతమ్ ఇప్పటికే నాన్నతో కలిసి నటించాడని.. తనకు కూడా నాన్నతో కలిసి నటించాలనుందని తన కోరిక బయటపెట్టింది.

ఇక హీరోయిన్లలో రష్మిక అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పింది. రష్మిక తనతో చాలా ఫన్నీగా, చనువుగా అంటుందని.. బాగా మాట్లాడుతుందని ఆమెపై పొగడ్తల వర్షం కురిపించింది. మహేష్, నమ్రత లాంటి కుటుంబం ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తనకు ఇంత గుర్తింపు రావడానికి కారణమే తల్లితండ్రులే అని.. అందుకే దేవుడికి థాంక్స్ చెప్పుకొంటాను అంటూ వెల్లడించింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్' కు నిపుణుల కమిటీ ఓకే!

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>