MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla51f17d34-6890-415a-bb9c-2f6479f10ff1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla51f17d34-6890-415a-bb9c-2f6479f10ff1-415x250-IndiaHerald.jpgటీడీపీలో ఉండగా చాలామంది నేతలు సక్సెస్ చూడలేదు. కానీ వైసీపీలోకి వచ్చాక పలువురు నేతలు మంచి మంచి విజయాలు అందుకున్నారు. అలా టీడీపీని వీడి మంచి సొంతం చేసుకున్న వారిలో చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు కూడా ఒకరు. 2014 ముందు వరకు టీడీపీ పార్టీలో కీలకంగా ఉంటూ చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా పనిచేసిన శ్రీనివాసులు, చంద్రబాబు సరైన న్యాయం చేయడం లేదనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు. వైఎస్సార్‌సీపీలోకి రావడమే జగన్...శ్రీనివాసులుకు చిత్తూరు అసెంబ్లీ స్థానం కేటాయించారు. ysrcp mla;nithya new;telugu desam party;jagan;2019;రాజీనామా;district;telugu;assembly;mla;air;aqua;tdp;success;dookudu;partyహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీని వీడటమే ఆ ఎమ్మెల్యేకు ప్లస్...హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీని వీడటమే ఆ ఎమ్మెల్యేకు ప్లస్...ysrcp mla;nithya new;telugu desam party;jagan;2019;రాజీనామా;district;telugu;assembly;mla;air;aqua;tdp;success;dookudu;partySat, 02 Jan 2021 05:00:00 GMTసక్సెస్ చూడలేదు. కానీ వైసీపీలోకి వచ్చాక పలువురు నేతలు మంచి మంచి విజయాలు అందుకున్నారు. అలా టీడీపీని వీడి మంచి సొంతం చేసుకున్న వారిలో చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు కూడా ఒకరు. 2014 ముందు వరకు టీడీపీ పార్టీలో కీలకంగా ఉంటూ చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా పనిచేసిన శ్రీనివాసులు, చంద్రబాబు సరైన న్యాయం చేయడం లేదనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు. వైఎస్సార్‌సీపీలోకి రావడమే జగన్...శ్రీనివాసులుకు చిత్తూరు అసెంబ్లీ స్థానం కేటాయించారు.

అయితే అప్పుడు రాష్ట్రంలో టీడీపీ గాలి ఉండటంతో శ్రీనివాసులు, టీడీపీ నుంచి పోటీ చేసిన డి‌ఏ సత్యప్రభ చేతిలో ఓటమి పాలయ్యారు.  కానీ ఓడిపోయాక పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. దీంతో జగన్ మరొకసారి జంగాలపల్లికి టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌తో శ్రీనివాసులు..దాదాపు 40 వేల మెజారిటీతో టీడీపీ నుంచి పోటీ చేసిన ఏ‌ఎస్ మనోహర్‌పై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచాక శ్రీనివాసులు నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. చిత్తూరు అభివృద్ధి కోసం కూడా జంగాలపల్లి పాటుపడుతున్నారు.  

అయితే నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. పథకాలు బాగానే అందుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది. కానీ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి వైసీపీలో జరగడం లేదనే వాదన ఎక్కువ వినిపిస్తోంది. తాగునీటి సమస్యలు ఉన్నాయి. అలాగే రోడ్ల పరిస్తితి దారుణంగా ఉంది.


ఇక ఇక్కడ టీడీపీకి సరైన నాయకత్వం లేదు. ఎన్నో ఏళ్ళు నుంచి టీడీపీ జెండా మోసిన మాజీ ఎమ్మెల్యే ఏ‌ఎస్ మనోహర్ ఇటీవల టీడీపీకి రాజీనామా చేశారు. 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చిత్తూరు నుంచి పోటీ చేస ఘన విజయాన్ని సాధించారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం వైసీపీలో చేరారు. 2014 నాటి ఎన్నికల్లో మనోహర్‌కు టిక్కెట్ దక్కలేదు. 2014 ఎన్నికల తరువాత మళ్లీ ఆయన సొంతగూటికే చేరారు. టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.   2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయి, మళ్ళీ టీడీపీకి రాజీనామా చేసేశారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడు లేకుండాపోయాడు. ఇదే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులులకు ఫుల్ అడ్వాంటేజ్ అవుతుంది. మొత్తానికి టీడీపీ వదిలి వచ్చాక శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్ గాడిలో పడిందనే చెప్పొచ్చు.




ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>