PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murderf846203c-2530-4829-8f63-1dc3627eb2e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murderf846203c-2530-4829-8f63-1dc3627eb2e6-415x250-IndiaHerald.jpgకడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధిని హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు ఏపీ పోలీసులు చాలా స్పీడ్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ఇప్పుడు ఈ వ్యవహారంపై పలు జిల్లాల్లో నిరసనలు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడం ఎమ్మెల్యే తనకు ఎం సంబంధం లేదని ప్రమాణం చేసి చెప్పడం జరిగాయి. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల చేసిన నిరసన్ సంచలనంగా మారింది. ఇక ఇదిలా ఉంటే... ప్రొద్దుటూరులో ఎమ్మె ల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన దైవ ప్రమmurder;lokesh;prasad;nara lokesh;andhra pradesh;district;kadapa;police;mla;husband;proddatur;murder.;tdp;lokesh kanagaraj;reddyఎమ్మెల్యే బావమరిదే... చంపించాడు: పిల్లల మీద కడపలో ప్రమాణంఎమ్మెల్యే బావమరిదే... చంపించాడు: పిల్లల మీద కడపలో ప్రమాణంmurder;lokesh;prasad;nara lokesh;andhra pradesh;district;kadapa;police;mla;husband;proddatur;murder.;tdp;lokesh kanagaraj;reddySat, 02 Jan 2021 11:00:00 GMTకడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధిని హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు ఏపీ పోలీసులు చాలా స్పీడ్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ఇప్పుడు ఈ వ్యవహారంపై పలు జిల్లాల్లో నిరసనలు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడం ఎమ్మెల్యే తనకు ఎం సంబంధం లేదని ప్రమాణం చేసి చెప్పడం జరిగాయి. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల చేసిన నిరసన్ సంచలనంగా మారింది. ఇక ఇదిలా ఉంటే...

ప్రొద్దుటూరులో ఎమ్మె ల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన దైవ ప్రమాణ పై స్పందించి న హతుడు సబ్బయ్య సతీమ ణి అపరాజిత.. కీలక వ్యాఖ్యలు చేసారు. నా భర్త హత్యతో సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి దైవ ప్రమాణం చేశాడు అని, నేను నా ఇద్దరి పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ఎమ్మెల్యే భావమరిది బంగారు రెడ్డి నాభర్తను చంపాడు అని ఆమె అన్నారు. ఎమ్మెల్యే ప్రోత్సాహం లేకుండా నే బంగారు రెడ్డి చంపుతాడా అని ప్రశ్నించారు. బంగారు రెడ్డి పై మొదటి నుండి ఇన్ని ఆరోపణలు వచ్చిప్పుడు.. ఆయన బయటికి వచ్చి ఎందు కు స్పందిచలేదో  తెలపాలి అని ఆమె డిమాండ్ చేసారు.

నేను నాపిల్లల పై ప్రమాణం చే సి బంగారు రెడ్డి పై చెప్పినప్పు డు.. బంగారు రెడ్డి ప్రమాణం చేసి చెప్పాలి అని, ఇప్పటికే నా భర్తను కోల్పోయి నష్టపోయాను.. నేను అపద్దం చెపితే పిల్లల పై ప్రమాణం చేసి నష్టపోతాను కదా అని ఆమె అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు నా భర్తపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు అని ఆమె మండిపడ్డారు. వారు చేసే అరాచకాలను నా భర్త బయట పెట్టాడని దారుణంగా చంపారు అని ఆరోపించారు.


విలన్ గా సత్యదేవ్ చిరంజీవిని మెప్పించగలడా ?

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>