Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/trumpde0ec538-f9ef-40f9-af0d-adcb4f4c64f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/trumpde0ec538-f9ef-40f9-af0d-adcb4f4c64f2-415x250-IndiaHerald.jpgచైనా కు అన్ని విధాలుగా చుక్కలు చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అన్ని రకాలుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అధ్యక్షుడిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక చైనా దూకుడుకు చెక్ పెట్టే విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారు అన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చైనా ఆటలు ఎక్కడ సాగకుండా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు డోనాల్డ్ ట్రంప్. మరికొన్ని రోజుల్లో అధికారం నుంచి దిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటిtrump;view;prema;audi;india;japan;australia;american samoa;geum;donald trump;january;love;army;cheque;dookuduచైనాకు ట్రంప్ లాస్ట్ పంచ్.. ఇక కోలుకోవటం కష్టమే..?చైనాకు ట్రంప్ లాస్ట్ పంచ్.. ఇక కోలుకోవటం కష్టమే..?trump;view;prema;audi;india;japan;australia;american samoa;geum;donald trump;january;love;army;cheque;dookuduSat, 02 Jan 2021 01:00:00 GMTఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అధ్యక్షుడిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక చైనా దూకుడుకు చెక్ పెట్టే విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారు అన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చైనా ఆటలు ఎక్కడ సాగకుండా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు డోనాల్డ్ ట్రంప్.


 మరికొన్ని రోజుల్లో అధికారం నుంచి దిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా వరుసగా షాకుల ఇస్తూనే ఉన్నారు. చైనాను దెబ్బకొట్టేందుకు రకరకాల ఎత్తులు వేస్తూనే ఉన్నారు.  అందులో భాగంగానే ఎన్నడూ లేనంతగా భారత్ పై ప్రేమ చూపించి భారత్ అండగా నిలబడ్డారు. అదే సమయంలో క్వాడ్ దేశాలు అంటూ జపాన్ ఆస్ట్రేలియా భారత్ లాంటి దేశాలతో నాటో  తరహా కూటమి ఏర్పాటు చేశారు. అంతేకాదు మొన్నటికి మొన్న సెక్యూరిటీ బిల్లును కూడా ట్రంప్ సర్కార్ ఓకే చేయడంతో చైనా కు భారీ షాక్ తగిలింది.


 మరోవైపు చైనా డబుల్ గేమ్ ఆడి భవిష్యత్తులో మళ్లీ అరబ్ కంట్రీస్ తో  బంధం  కొనసాగించకుండా ఉండేందుకు.. అరబ్ కంట్రీస్ ని  ఇజ్రాయిల్ తో ఎంతో వ్యూహాత్మకంగా చేరువ చేశాడు డోనాల్డ్ ట్రంప్. దీంతో   ట్రంప్  దిగి పోయినప్పటికీ కూడా భవిష్యత్తులో చైనా కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాడు.  అయితే జనవరి 20వ తేదీన కొత్త అధ్యక్షుడిగా జో  బిడెన్  ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ లోగా ట్రంప్  మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఆఫ్ఘనిస్తాన్ లో చైనా చేసినటువంటి దాష్టీకాలైన యూఎస్ ఆర్మీ అధికారుల మీద దాడి చేయడం కోసం ఏకంగా తాలిబన్ల ద్వారా చైనా విఫల ప్రయత్నం చేసింది అనేటువంటిది అధికారికంగా బయట పెట్టేందుకు సిద్ధమయ్యారు అన్న టాక్ వినిపిస్తోంది.


టీడీపీ కొత్త వ్యూహానికి జగన్ మార్క్ చెక్...!

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>