BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/skin-care-mistakes9ff0fe5f-9987-4145-a184-e1f40c8e8216-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/skin-care-mistakes9ff0fe5f-9987-4145-a184-e1f40c8e8216-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. అందంగా ఉండటానికి మనం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కాని యోగతో కూడా మనం మన సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. యోగ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ శరీరానికే కాదు. మీరు అందంగా ఉండటానికి కూడా బాగా సాయపడుతుంది. ఇక మనం చర్మ సౌందర్యం కోసం చాలా ట్రై చేస్తుంటాం.ఎన్నో రకాల చర్మ సౌందర్య క్రీములు అవి వాడుతూ ఉంటాము. ఇక యోగాతో కూడా మీరు చాలా అందంగా ఉండొచ్చు. ఇక ఈ ఫెషియల్ యోగ టిప్స్ పాటించండి. మీ నుదుటిపై మీ వేళ్లను ఉంచి, సున్నితంగా ఒత్తిడి కలిగిస్తూ, నుదిటిపై ఎడమ నుంbeauty;soundarya;india;letterఈ యోగాసనాలతో చక్కటి అందం మీ సొంతం....ఈ యోగాసనాలతో చక్కటి అందం మీ సొంతం....beauty;soundarya;india;letterSat, 02 Jan 2021 11:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. అందంగా ఉండటానికి మనం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కాని యోగతో కూడా మనం మన సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. యోగ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ శరీరానికే కాదు. మీరు అందంగా ఉండటానికి కూడా బాగా సాయపడుతుంది. ఇక మనం చర్మ సౌందర్యం కోసం చాలా ట్రై చేస్తుంటాం.ఎన్నో రకాల చర్మ సౌందర్య క్రీములు అవి వాడుతూ ఉంటాము. ఇక యోగాతో కూడా మీరు చాలా అందంగా ఉండొచ్చు. ఇక ఈ ఫెషియల్ యోగ టిప్స్ పాటించండి. మీ నుదుటిపై మీ వేళ్లను ఉంచి, సున్నితంగా ఒత్తిడి కలిగిస్తూ, నుదిటిపై ఎడమ నుండి కుడికి స్లైడ్ చేయండి. ఇది చారలను వదిలించడానికి సాయపడుతుంది.

మీకు వీలైనంతగా మీ నాలుకను బయట ఉంచి, కాసేపు అలాగే ఉంచి మళ్లీ మామూలు స్థితికి రండి.కొద్దిగా తల పైకెత్తి చూస్తూ మీ అరచేతులను ఉపయోగించి, మీ మెడపై మసాజ్ ఇవ్వండి. ఇది మీకు టోన్డ్ నెక్‌లైన్ ఇస్తుంది.మీ బుగ్గలపై సహజమైన బ్లష్ పొందడం కోసం, మీ నోటిని గరిష్టంగా గాలితో నింపి కుడివైపు, ఎడమవైపుకి బుగ్గలను తిప్పండి.మీ చెంప ఎముకల చుట్టూ వేలి చివర్లతో మసాజ్ చేయండి..ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


బుద్దా దూకుడు.. ఉత్త‌రాంధ్ర టీడీపీ గాడిన ప‌డుతుందా..?

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>