HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/liver-cancer3661c7bc-abde-4fd7-93c9-5c64f47cae64-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/liver-cancer3661c7bc-abde-4fd7-93c9-5c64f47cae64-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... లివర్ సమస్య చాలా ప్రమాదకరమైనది. చాలా మందిని ఈ సమస్యని వేదిస్తుంది. ఈ సమస్య ఒకసారి వచ్చిందంటే పోవటం కష్టం. ఇక లివర్ సమస్య అలాగే లివర్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ ఫుడ్స్ ని తినండి... రోజూ తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయండి. ప్రశాంతంగా ఏడెనిమిది గంటలు పడుకోండి, హ్యాపీ గా ఉండండి - శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండడానికి ఈ మూడూ అత్యవసరం.వెల్లుల్లి లివర్ కి చాలా మంచిది. వెల్లులిని లివర్ స్టిమ్యులంట్ గా కన్సిడర్ చేస్తారు. ఎన్ఏఎఫ్ఎల్‌డి ఉన్న వారికి వెయిట్ నీ, ఫ్యాట్liver-cancer;rakshita;india;egg;vitamin;cancer;beetroot;oil;garlic;letter;coriander.;protein;cheeseలివర్ క్యాన్సర్ రాకుండా లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినండి...లివర్ క్యాన్సర్ రాకుండా లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినండి...liver-cancer;rakshita;india;egg;vitamin;cancer;beetroot;oil;garlic;letter;coriander.;protein;cheeseSat, 02 Jan 2021 09:14:54 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... లివర్ సమస్య చాలా ప్రమాదకరమైనది. చాలా మందిని ఈ సమస్యని వేదిస్తుంది. ఈ సమస్య ఒకసారి వచ్చిందంటే పోవటం కష్టం. ఇక లివర్ సమస్య అలాగే లివర్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ ఫుడ్స్ ని తినండి... రోజూ తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయండి. ప్రశాంతంగా ఏడెనిమిది గంటలు పడుకోండి, హ్యాపీ గా ఉండండి - శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండడానికి ఈ మూడూ అత్యవసరం.వెల్లుల్లి  లివర్ కి చాలా మంచిది. వెల్లులిని లివర్ స్టిమ్యులంట్ గా కన్సిడర్ చేస్తారు. ఎన్ఏఎఫ్ఎల్‌డి ఉన్న వారికి వెయిట్ నీ, ఫ్యాట్ కంటెంట్ నీ తగ్గించడం లో వెల్లుల్లి హెల్ప్ చేస్తుందని స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి.

బరువు ఎక్కువ ఉండడం లివర్ ని బాగా దెబ్బ తీస్తుంది.బీట్రూట్ లో ఎన్నో పోషకాలుంటాయి. ఇందులో ఫోలేట్, పెక్టిన్, బెటలైన్స్, బెటైన్ వంటి న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బీట్రూట్ వల్ల మనకి ఫైబర్, మాంగనీస్, పొటాషియం, విటమిన్స్ ఏ, సీ లభిస్తాయి. ఇవి టాక్సిన్స్ రిమూవ్ చేసే బైల్ కి హెల్ప్ చేస్తాయి.ఎగ్స్ లో ఉండే ప్రొటీన్ ని హై క్వాలిటీ ప్రొటీన్ గా పేర్కొంటారు. ఇందులో ఇతర న్యూట్రియెంట్స్ తో పాటు తొమ్మిది ఎస్సెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇవి సెల్ మెంబ్రేన్ యొక్క ఇంటెగ్రిటీని మెయింటెయిన్ చేస్తాయి. లివర్ టిష్యూని ఇంప్రూవ్ చేస్తాయి.సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి.

పాలు, పన్నీర్, చీజ్, యోగర్ట్ లని లో ఫ్యాట్ వెర్షన్స్ ని ఎంచుకోవడం మంచిది.పసుపు, అల్లం, కొత్తిమీర వంటివి బాడీలో జరిగే డీటాక్స్ ప్రక్రియకి హెల్ప్ చేస్తాయి.ఆలివ్ ఆయిల్ లో మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇది కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని రెడ్యూస్ చేస్తుంది. ఫలితం గా లివర్ సురక్షితం గా ఉంటుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>