PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jc-diwarker-reddy-announce-deeksha-at-tadipatri-on-monday-onwards212da11f-ba7c-4e5e-bfb1-67edd4bbb486-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jc-diwarker-reddy-announce-deeksha-at-tadipatri-on-monday-onwards212da11f-ba7c-4e5e-bfb1-67edd4bbb486-415x250-IndiaHerald.jpgటీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి తాడిపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. తనపై పెట్టిన తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ఎత్తేసేంత వరకు నిరశనదీక్షను కొనసాగిస్తానని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని... అట్రాసిటీ కేసును రాకీయంగా వాడుకుంటోందని ఆరోపించారు జేసీ దివాకర్ రెడ్డి. సీఐని కులం పేరుతో దూషించినట్టు తనపై తప్పుడు అట్రాసిటీ కేసు పెట్టారని జేసీ మండిపడ్డారుjc diwaker reddy;prabhakar;prabhakar reddy;jcdiwakarareddy;mp;district;scheduled caste;scheduled tribes;police;chintamaneni prabhakar;mla;war;tdp;ycp;parakala prabhakar;reddy;racchaసోమవారం నుంచి తాడిపత్రిలో జేసీ ఆమరణదీక్షసోమవారం నుంచి తాడిపత్రిలో జేసీ ఆమరణదీక్షjc diwaker reddy;prabhakar;prabhakar reddy;jcdiwakarareddy;mp;district;scheduled caste;scheduled tribes;police;chintamaneni prabhakar;mla;war;tdp;ycp;parakala prabhakar;reddy;racchaSat, 02 Jan 2021 21:15:19 GMTజిల్లా రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదం మరింతగా వేడెక్క సూచనలు కన్పిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి తాడిపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. తనపై పెట్టిన తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ఎత్తేసేంత వరకు నిరశనదీక్షను కొనసాగిస్తానని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని... అట్రాసిటీ కేసును రాకీయంగా వాడుకుంటోందని ఆరోపించారు జేసీ దివాకర్ రెడ్డి. సీఐని కులం పేరుతో దూషించినట్టు తనపై తప్పుడు అట్రాసిటీ కేసు పెట్టారని జేసీ మండిపడ్డారు. రెండేళ్ల నాటి కేసును వాడుకుంటున్నారని అన్నారు. తమ ఇంట్లోనే కులాంతర వివాహాలు కూడా చేసుకున్నామని తెలిపారు.

         ఇటీవలే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లి రచ్చ చేశారు.పెద్దారెడ్డి జేసీ ఇంట్లోకి వెళ్లడం తీవ్ర దుమారం రేపింది. తన కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై మాట్లాడేందుకే వెళ్లానని వైసీపీ ఎమ్మెల్యే చెప్పగా.. తాను లేనప్పుడు పోలీసుల సాయం వచ్చి హంగామా చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఆ ఘటన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది.
   
                 జేసీ ఇంటికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లినప్పటి నుంచి తాడిపత్రి  అట్టుడుకుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో జనాలు ఉన్నారు. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి నిరాహారదీక్షకు దిగితే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలున్నాయి. తాడిపత్రిలో ఇప్పటికే పోలీసులను భారీగా మోహరించారు. జేసీ దివాకర్ రెడ్డి ఆమరణ దీక్షకు దిగితే పరిస్థితులు చేయి దాటి పోయే ప్రమాదం ఉన్నందున.. అతన్ని దీక్షకు ముందే పోలీసులు అదుపులోనికి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 


మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>