MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/reetu-varma-varudu-kavalenu403e1328-d26d-4f94-b98a-8982dc4a3842-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/reetu-varma-varudu-kavalenu403e1328-d26d-4f94-b98a-8982dc4a3842-415x250-IndiaHerald.jpgనాగ శౌర్య ఎప్పటిలాగానే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇక రీతూ వర్మ గురించి చెప్పక్కర్లేదు. శారీకే బ్రాండ్ అంబాసిడర్లా మెరిసిపోతోంది. ఈ సినిమా మొత్తం ఈ కపుల్ వెడ్డింగ్ కి సంబంధించిన అంశం చుట్టూనే తిరుగుతుందని పోస్టర్ అలాగే టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది అనంటున్నారు విశ్లేషకులు. reetu varma varudu kavalenu;ram gopal varma;krishna vamshi;lakshmi;naga;naga shourya;rithu;sekhar;sithara;tiru;vamsi;vijay;vishal krishna;kamma;cinema;naga aswin;marriage;thota chandrasekhar;heroine;joseph vijay;posters;coffee;romanticవరుడు కావాలంటున్న విజయ్ హీరోయిన్వరుడు కావాలంటున్న విజయ్ హీరోయిన్reetu varma varudu kavalenu;ram gopal varma;krishna vamshi;lakshmi;naga;naga shourya;rithu;sekhar;sithara;tiru;vamsi;vijay;vishal krishna;kamma;cinema;naga aswin;marriage;thota chandrasekhar;heroine;joseph vijay;posters;coffee;romanticSat, 02 Jan 2021 10:00:00 GMTనాగ శౌర్య ప్రస్తుతం "పెళ్లి చూపులు" ఫేమ్ రీతూ వర్మ సరసన అప్కమింగ్ మూవీలో కనిపించబోతున్నాడు. ఆ సినిమా పేరు "వరుడు కావలెను". న్యూ ఇయర్ సందర్భంగా "వరుడు కావలెను" మేకర్స్ ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో, లీడ్ యాక్టర్స్ ఇద్దరూ హ్యాపీగా కాఫీ డేట్ ను ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు.

నాగ శౌర్య ఎప్పటిలాగానే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇక రీతూ వర్మ గురించి చెప్పక్కర్లేదు. శారీకే బ్రాండ్ అంబాసిడర్లా మెరిసిపోతోంది.

సినిమా మొత్తం ఈ కపుల్ వెడ్డింగ్ కి సంబంధించిన అంశం చుట్టూనే తిరుగుతుందని పోస్టర్ అలాగే టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది అనంటున్నారు విశ్లేషకులు.  

ఈ అప్కమింగ్ రొమాంటిక్ డ్రామాను నూతన దర్శకురాలు లక్ష్మి సౌజన్య తెరకెక్కిస్తున్నారు. ఈవిడ కృష్ణవంశీ అలాగే శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు.  

సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ కూడా ఆల్రెడీ ప్రారంభమైపోయాయని తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రీతూ వర్మ పెర్ఫామెన్స్ ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ప్రాధాన్యతనిస్తుందని ఆమె సెలెక్ట్ చేసుకున్న రోల్స్ ను బట్టి మనకు అర్థమవుతోంది.

ఇక నాగ శౌర్య కూడా తనదైన స్టయిల్లో దూసుకుపోతున్నాడు. హడావిడిగా ఎదో ఒక సినిమాలో నటించకుండా స్టోరీతో పాటు తన పాత్రకున్న ప్రాధాన్యతను తెలుసుకుని ముందుకు వెళుతున్నాడు.

ఇక ఈ యువజంట మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుటైతే వీరు తమ తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది.  రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది కాబట్టి లీడ్ రోల్స్ మధ్య కెమిస్ట్రీ అనేది ఎంతో ముఖ్యం. మరి, నూతన దర్శకురాలు లక్ష్మి సౌజన్య ఈ అంశాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలరో లేదో చూడాలి. 


నాచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ మూవీకి అరుదైన గౌరవం..!?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>