SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news7bd2683f-e9ba-4b1c-b51a-fae0d908893b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news7bd2683f-e9ba-4b1c-b51a-fae0d908893b-415x250-IndiaHerald.jpgఅప్పుడప్పుడు క్రికెట్ లో కొన్ని అద్బుతలు జరుతుంటాయి. భారీ హార్డ్ హిట్టింగ్ సిక్సులు ,బ్యాట్ విరిగిపోయే బౌలింగ్,కళ్ళు చెదిరే క్యాచులు, ఇలా చెప్పుకుంటూ పోతే క్రికెట్ లో వండర్స్ కి కొదువే ఉండదు. ముఖ్యంగా ఇలాంటి వండర్స్ అంతర్జాతీయ మ్యాచ్ లలో చూస్తూ ఉంటాం. అయితే అంతగా ప్రదాన్యం లేని ఆస్ట్రేలియా దేశీయ క్రికెట్ లో ఓ ఫీల్డర్ అందుకున్న క్యాచ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.sports news;cricket;australia;2020;twitter;letter;international;melbourneసూపర్ క్యాచ్...షాక్ అయిన బ్యాట్స్ మెన్,బౌలర్ !!సూపర్ క్యాచ్...షాక్ అయిన బ్యాట్స్ మెన్,బౌలర్ !!sports news;cricket;australia;2020;twitter;letter;international;melbourneSat, 02 Jan 2021 18:00:00 GMTఅప్పుడప్పుడు క్రికెట్ లో కొన్ని అద్బుతలు జరుతుంటాయి. భారీ హార్డ్ హిట్టింగ్ సిక్సులు ,బ్యాట్ విరిగిపోయే బౌలింగ్,కళ్ళు చెదిరే క్యాచులు, ఇలా చెప్పుకుంటూ పోతే క్రికెట్ లో వండర్స్ కి కొదువే ఉండదు. ముఖ్యంగా ఇలాంటి వండర్స్ అంతర్జాతీయ మ్యాచ్ లలో చూస్తూ ఉంటాం. అయితే అంతగా ప్రదాన్యం లేని ఆస్ట్రేలియా దేశీయ క్రికెట్ లో ఓ ఫీల్డర్ అందుకున్న క్యాచ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

 బిగ్ బాష్ లీగ్ 2020 లో మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్స్‌ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో మెకేంజీ హార్వే అందుకున్న స్టన్నింగ్‌ క్యాచ్‌ హైలెట్‌గా నిలిచింది.  హార్వే అందుకున్న క్యాచ్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌నే కాదు బౌలర్‌ను కూడా షాక్‌కు గురిచేసింది. కష్టసాధ్యమైన క్యాచ్‌ను హార్వే సూపర్‌డైవ్‌ చేసి అందుకున్న తీరు క్రికెట్ అభిమానులను ఒక్కసారిగా ఔర అనిపించేలా చేసింది. హార్వే సాధించిన ఈ ఫీట్‌ సిడ్నీ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో జరిగింది. 

మెల్‌బోర్న్‌ రెనేగేడ్స్‌ బౌలర్‌ మిచెల్‌ పెర్రీ వేసిన ఫుల్‌టాస్‌ బంతిని అలెక్స్‌ హేల్స్‌ పాయింట్‌ దిశగా షాట్‌ ఆడాడు. ఆ షాట్‌ తీరు చూస్తే ఎవరైనా ఫోర్‌ అనుకుంటారు. కానీ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న హార్వే ముందుకు డైవ్‌ చేసి స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. హార్వే క్యాచ్‌తో షాక్‌కు గురైన హేల్స్‌ నిరాశగా వెనుదిరగగా.. బౌలర్‌ పెర్రీ ఆశ్చర్యం వక్తం చేస్తూ కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. ఈ అద్బుతమైన క్యాచ్ ఈ వీడియోనూ క్రికెట్‌ ఆస్ట్రేలియా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.  
" style="height: 579px;">




చేదు అనుభవం మిగిల్చిన 2020 !

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. సాయంత్రంలోపు ఆపరేషన్

రికార్డులు బద్దలు కొడుతున్న ఆచార్య.. రిలీజ్‌కు ముందే ఇలా అయితే ఇక...

బుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?

ఎఫ్3లో ముక్కు అవినాష్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>