MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/heroine-abhirami48cd7111-eb68-4f86-af0f-fa93df5302f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/heroine-abhirami48cd7111-eb68-4f86-af0f-fa93df5302f8-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు...కొన్నాళ్లకే కనుమరుగయ్యి పోతారు. అలాంటి హీరోయిన్స్ కోవలోకే హీరోయిన్ అభిరామి కూడా వస్తుంది. వేణు సరసన చెప్పవే చిరుగాలి సినిమాలో హీరోయిన్ గా నటించింది. మొదటిలో టెలివిజన్ వ్యాఖ్యాత గా వ్యవహరించిన అభిరామి 1995 లో సినీ కెరీర్ ను మొదలు పెట్టింది. heroine abhirami;chiranjeevi;ravi;kumaar;abhirami;amar;ravi anchor;ravi teja;cinema;telugu;television;tamil;kannada;air;hero;heroineచెప్పవే చిరుగాలి సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?చెప్పవే చిరుగాలి సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?heroine abhirami;chiranjeevi;ravi;kumaar;abhirami;amar;ravi anchor;ravi teja;cinema;telugu;television;tamil;kannada;air;hero;heroineSat, 02 Jan 2021 15:09:00 GMTహీరోయిన్స్ వస్తూ ఉంటారు...కొన్నాళ్లకే కనుమరుగయ్యి పోతారు. అలాంటి హీరోయిన్స్ కోవలోకే హీరోయిన్ అభిరామి కూడా వస్తుంది. వేణు సరసన చెప్పవే చిరుగాలి సినిమాలో హీరోయిన్ గా నటించింది. మొదటిలో టెలివిజన్ వ్యాఖ్యాత గా వ్యవహరించిన అభిరామి 1995 లో సినీ కెరీర్ ను మొదలు పెట్టింది. కానీ చెప్పవే చిరుగాలి సినిమా తరువాత ఆమె తెలుగు తెరపై మళ్ళీ  కనిపించలేదు. ఇంకా అభిరామి గురించి తెలుసుకుంటే...అభిరామి చిన్న వయసులోనే సినిమాల్లో నటించింది. కథాపురుషన్ అనే మలయాళ సినిమా లో బాల నటిగా అభిరామి వెండితెర పైన కనిపించింది. అలాగే 2004 వ సంవత్సరంలోనే  ఉన్నత చదువుల కోసం యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళిపోయింది. ఆ తరువాత మళ్ళి 2013 లో ఇండియాకి వచ్చింది.
ఆ తరువాత తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. తెలుగులో అభిరామి చాలా తక్కువ సినిమాలలో నటించింది. చెప్పవే చిరుగాలి సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే చెప్పవే చిరుగాలి సినిమా కంటే ముందు ఆమె థాంక్యూ సుబ్బారావు, చార్మినార్ అనే సినిమాలలో కూడా అభిరామి నటించింది. ఇది కాకుండా, లేటెస్ట్ గా రవితేజ “అమర్ అక్బర్ ఆంటోని” సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అభిరామి నటించింది. ఈ సినిమా లో అభిరామి హీరో తల్లి పాత్రను పోషించింది.

అంతేకాకుండా సినిమాల్లోనే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అభిరామి తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది.  కమలహాసన్ ‘విశ్వరూపం’, ‘విశ్వరూపం 2’ సినిమాలలో అభిరామి హీరోయిన్ పూజ కుమార్ కు తమిళ్ లో డబ్బింగ్ కూడా చెప్పారు.తెలుగులో మాత్రం ఈ హీరోయిన్ చేసిన సినిమాలు తక్కువే అని చెప్పాలి. కానీ అప్పటి అభిరామికి ఇప్పటి అభిరామికి ఎంత తేడా ఉందో ఈ క్రింది  ఫోటోలలో చూడండి.


కేసీఆర్ పోయే రోజులు వచ్చాయి... కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

బుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?

ఎఫ్3లో ముక్కు అవినాష్...?

జగన్ సర్కార్ కు "కాగ్" శుభవార్త ....!?

"షోజ్" నోటీసు తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ...!?

కేకు కోస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చిన వైసీపీ నేత.. అవతలి వ్యక్తి ఏం చేశాడంటే..

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>