PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jaganaa8e66dd-c6b1-4d9b-a58d-b1a61d5b1127-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jaganaa8e66dd-c6b1-4d9b-a58d-b1a61d5b1127-415x250-IndiaHerald.jpgఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య ... బుల్లెట్ దిగిందా లేదా ! అంటూ పోకిరి సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్ ఏపీ సీఎం జగన్ పదే పదే గుర్తు చేస్తున్నారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సినది అనుభవం మాత్రమే కాదని, ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, పట్టుదల ఉండాలనే విషయం జగన్ నిరూపిస్తున్నారు. మాట్లాడితే చాలు తనది 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అంటూ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది అంటూ గొప్పగా చెప్పుకుంటున్న టిడిపి అధినేత చంద్రబాబును ఒక్కసారిగా జనాలు మర్చిపోయేలా చేస్తూ, పరిపాలన అందించడంలో జగన్ సక్సెస్ అవjagan ap, ysrcp tdp;auto;cbn;mahesh;amala akkineni;jagan;andhra pradesh;industry;letter;tdp;success;idea;pokiriఇరగదీసే ప్లాన్ లు వేస్తున్న జగన్ ? బాబు కి ఈ ఐడియా రాలేదెందుకో ?ఇరగదీసే ప్లాన్ లు వేస్తున్న జగన్ ? బాబు కి ఈ ఐడియా రాలేదెందుకో ?jagan ap, ysrcp tdp;auto;cbn;mahesh;amala akkineni;jagan;andhra pradesh;industry;letter;tdp;success;idea;pokiriSat, 02 Jan 2021 05:00:00 GMTఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య ... బుల్లెట్ దిగిందా లేదా !  అంటూ పోకిరి సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్ ఏపీ సీఎం జగన్ పదే పదే గుర్తు చేస్తున్నారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సినది అనుభవం మాత్రమే కాదని,  ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి,  పట్టుదల ఉండాలనే విషయం జగన్ నిరూపిస్తున్నారు. మాట్లాడితే చాలు తనది 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అంటూ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది అంటూ గొప్పగా చెప్పుకుంటున్న టిడిపి అధినేత చంద్రబాబును ఒక్కసారిగా జనాలు మర్చిపోయేలా చేస్తూ, పరిపాలన అందించడంలో జగన్ సక్సెస్ అవుతున్నారు. జగన్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు పడే విధంగా చేసిన ఏర్పాట్లు, ఇవన్నీ జగన్ కు రాబోయే రోజుల్లో ఓట్లు రాల్చుతాయా అంటే తప్పకుండా రాల్చుతాయి అనే విధంగానే పరిస్థితి కనిపిస్తోంది. 





ఎందుకంటే జగన్ ప్రవేశపెట్టిన పథకాలు , తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు అవసరమైనవి... ప్రజలు కోరుకుంటున్నవి. వాటిని ఈ విధంగా అమలు చేసి చూపిస్తున్నారు.  పాదయాత్ర సమయంలో జనాలు పడుతున్న ఇబ్బందులు చూసి, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది కాలంలోనే అన్ని హామీలను అమలుచేసి చూపించారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. తాజాగా 30 లక్షల కు పైగా ఫ్లాట్ లను లబ్ధిదారులకు అందించారు . అంతేకాకుండా ఉచితంగా వారికి ఇళ్లు కట్టించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇల్లు పొందిన వారు , వారి కుటుంబ సభ్యులు ఎవరూ జగన్ చేసిన మేలు మరిచిపోరు. ఓట్ల రూపంలో తప్పనిసరిగా చూపిస్తారు. 





బాబు కలవర పడుతున్నట్లు 2022లో జమిలి ఎన్నికలు వచ్చినా, 2024లో సాధారణ ఎన్నికలు వచ్చినా,  మళ్ళీ జగనే సీఎం.. మళ్లీ మళ్లీ జగన్ సీఎం అన్నట్లుగా పరిస్థితిని మార్చుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. చాలా ముందు చూపుతోనే ప్రస్తుతం ఇబ్బందులు , విమర్శలు ఎదుర్కొంటున్నా ,జగన్ ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు.



హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీని వీడటమే ఆ ఎమ్మెల్యేకు ప్లస్...

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>