BeautyNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-colordf84c353-0bb7-461d-8811-d373f2cf1e1d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-colordf84c353-0bb7-461d-8811-d373f2cf1e1d-415x250-IndiaHerald.jpgహెయిర్ డైస్ ను వాడటం వలన ఆరోగ్యంపై హానికర ఎఫెక్ట్స్ ఉంటాయి. శిరోజాలకు రంగు వేసుకోవడమనేది చాలామందికి నచ్చే అంశం. కానీ దీనివల్ల తలెత్తే ప్రమాదాల గురించి తెలుసుకుంటే మాత్రం షాకవుతారు. హెయిర్ కలరింగ్ అనేది హెయిర్ పిగ్మెంట్స్ అలాగే డైలో ఉండే పిగ్మెంట్స్ మధ్య రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. హెయిర్ డైలో ఉండే కెమికల్స్ అనేవి సాధారణంగా మంచివి కావు. కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. hair color;tara;lung cancerతలకు రంగువేస్తే సంతానోత్పత్తి సమస్యలు వస్తాయా...?తలకు రంగువేస్తే సంతానోత్పత్తి సమస్యలు వస్తాయా...?hair color;tara;lung cancerSat, 02 Jan 2021 17:00:00 GMT
పెర్మనెంట్ హెయిర్ కలర్స్ లో అమోనియా (లేదా సరిగ్గా అటువంటి కెమికల్) అలాగే పెరాక్సయిడ్ ఉంటాయి. ఈ కెమికల్స్ ను హెయిర్ పై అతిగా అప్లై చేయడం వల్ల హెయిర్ బ్రేకేజెస్ ఏర్పడటం జరుగుతుంది. హెయిర్ డేమేజ్ ఏర్పడుతుంది.

హెయిర్ డైస్ అనేవి అలర్జీలకు కూడా దారితీస్తాయి. ముఖ్యంగా పెర్మనెంట్ హెయిర్ డైస్ తో ఈ సమస్య ఎక్కువవుతుంది. ఒకసారి హెయిర్ డై ను అప్లై చేసుకున్నాక అలర్జిక్ రియాక్షన్స్ రాకపోతే ఫ్యూచర్లో కూడా ఈ హెయిర్ డై ద్వారా అలర్జిక్ రియాక్షన్స్ రావేమో అనుకోవడం పొరపాటు. ఎంత ఎక్కువగా హెయిర్ డై వాడుతూ ఉంటే అలర్జీల బారిన పడే రిస్క్ అంత ఎక్కువ.

సంతానోత్పత్తి సమస్యలు కూడా తలకు రంగేసుకోవడం వల్ల తలెత్తుతాయి.కాబట్టి, కన్సీవ్ అవడానికి ప్రయత్నిస్తున్నవారు అలాగే గర్భిణీలు హెయిర్ డైకి దూరంగా ఉండటం మంచిది.

హెయిర్ డైస్ వల్ల ఆస్త్మా బారిన పడే ప్రమాదం కూడా ఉంది. కెమికల్స్ ను తరచూ శ్వాసించడం వల్ల దగ్గు, వీజింగ్ అలాగే లంగ్ ఇన్ఫ్లమేషన్ తో పాటు ఆస్త్మా ఎటాక్స్ వస్తాయి.

హెయిర్ కలర్ ను ఎప్లై చేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ అలాగే స్ట్రాండ్ టెస్ట్ చేసుకోవాలి.

హెయిర్ కలర్ విషయంలో ప్రొఫెషనల్స్ సహాయం తీసుకోవాలి. స్వంతంగా హెయిర్ కు కలర్ వేసుకోవాలనుకుంటే పొరపాట్లు దొర్లవచ్చు.  
వెంటిలేషన్ బాగా ఉండే ప్రదేశంలోనే హెయిర్ కు కలర్ వేసుకోవాలి. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కళ్ళు అలాగే ముక్కు ఇరిటేటయ్యే ప్రమాదం ఉంది.

రీసెర్చ్ ను సరిగ్గా చేసి నమ్మదగిన బ్రాండ్స్ కు సంబంధించిన ప్రోడక్ట్స్ నే వాడండి. అటువంటి ప్రోడక్ట్స్ కొంచెం ఖరీదైనవైనా వాటినే ప్రిఫర్ చేయాలి. 


ఘటన వెనుక స్వార్ధపూరిత శక్తులు ఉన్నాయి: మంత్రి బొత్స సత్యన్నారాయణ

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. సాయంత్రంలోపు ఆపరేషన్

రికార్డులు బద్దలు కొడుతున్న ఆచార్య.. రిలీజ్‌కు ముందే ఇలా అయితే ఇక...

బుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?

ఎఫ్3లో ముక్కు అవినాష్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>