Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-studios-back-secret-revealed-allu-arjun53483217-6b3c-4801-ae97-964e95f60345-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-studios-back-secret-revealed-allu-arjun53483217-6b3c-4801-ae97-964e95f60345-415x250-IndiaHerald.jpgసక్సెస్ ఫుల్ నిర్మాతగా అల్లు అరవింద్ మారుతున్న కాలాన్ని బట్టి సినిమాలనే కాదు ఓటిటి ఆడియెన్స్ కోసం కూడా తన వ్యాపారాన్ని విస్తరించారు. అయితే ఈమధ్యనే అల్లు స్టూడియోస్ అని ఓ పెద్ద ఎనౌన్స్ మెంట్ చేశారు అల్లు ఫ్యామిలీ. భారీ విస్తీర్ణంలో ఈ స్టూడియో ఉండబోతుందని తెలిసిందే. అయితే రీస్నెట్ గా ఈ అల్లు స్టూడియో గురించి అల్లు అర్జున్ ను అడిగి తెలుసుకుంది సమంతallu-studios-allu-arjun;allu aravind;kumaar;allu arjun;annapurna;sam;samantha;sukumar;india;cinema;ala venkatapuram lo;2020;episode;letter;success;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;sam mendesఅల్లు స్టూడియోస్ ఆలోచన అప్పుడే వచ్చిందట..!అల్లు స్టూడియోస్ ఆలోచన అప్పుడే వచ్చిందట..!allu-studios-allu-arjun;allu aravind;kumaar;allu arjun;annapurna;sam;samantha;sukumar;india;cinema;ala venkatapuram lo;2020;episode;letter;success;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;sam mendesSat, 02 Jan 2021 23:48:01 GMTసక్సెస్ ఫుల్ నిర్మాతగా అల్లు అరవింద్ మారుతున్న కాలాన్ని బట్టి సినిమాలనే కాదు ఓటిటి ఆడియెన్స్ కోసం కూడా తన వ్యాపారాన్ని విస్తరించారు. అయితే ఈమధ్యనే అల్లు స్టూడియోస్ అని ఓ పెద్ద ఎనౌన్స్ మెంట్ చేశారు అల్లు ఫ్యామిలీ. భారీ విస్తీర్ణంలో ఈ స్టూడియో ఉండబోతుందని తెలిసిందే. అయితే రీస్నెట్ గా ఈ అల్లు స్టూడియో గురించి అల్లు అర్జున్ ను అడిగి తెలుసుకుంది సమంత. సమంత హోస్ట్ గా చేస్తున్న సామ్ జామ్ షోకి గెస్ట్ గా వచ్చారు అల్లు అర్జున్.

స్టైలిష్ స్టార్ తో జరిగిన ఈ స్పెషల్ ఎపిసోడ్ ను న్యూ ఇయర్ సందర్భంగా ఆహా యాప్ లో రిలీజ్ చేశారు. చిట్ చాట్ లో భాగంగా అల్లు స్టూడియో గురించి అడిగింది సమంత. అయితే దానికి విచిత్రమైన సమాధానం చెప్పాడు అల్లు అర్జున్. మీకు ఓ స్టూడియో ఉంది కదా.. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్తే వెల్కం టూ అన్నపూర్ణ స్టూడియోస్ అని అన్నారు. అప్పుడే ఇలాంటి మనకు ఉంటే బాగుందని అనుకున్నా అన్నారు అల్లు అరవింద్.

ఇక లాస్ట్ ఇయర్ అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ మోస్ట్ సెర్చెడ్ సెలబ్రిటీగా కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. 2020 ఎవరికి ఎలా ఉన్నా తనకు మంచి చేసిందని అన్నట్టుగా చెప్పారు అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.






మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>