MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya33e34586-c5e0-48ad-8370-dd4d7ade31a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya33e34586-c5e0-48ad-8370-dd4d7ade31a8-415x250-IndiaHerald.jpgమెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. ఇక ఈ మూవీలోరామ్ చరణ్ కూడా ఓ ఫుల్ లెంత్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. acharya;chiranjeevi;ram charan teja;shiva;kajal aggarwal;koratala siva;kranthi;kranti;ram pothineni;makar sakranti;apple;cinema;sankranthi;director;lord siva;khaidi.;letter;european union;custard apple;magadheera;reddy;khaidi new;chitramచిరు "ఆచార్య" టెంపుల్ టౌన్ సెట్ ధర ఎంత ...!?చిరు "ఆచార్య" టెంపుల్ టౌన్ సెట్ ధర ఎంత ...!?acharya;chiranjeevi;ram charan teja;shiva;kajal aggarwal;koratala siva;kranthi;kranti;ram pothineni;makar sakranti;apple;cinema;sankranthi;director;lord siva;khaidi.;letter;european union;custard apple;magadheera;reddy;khaidi new;chitramSat, 02 Jan 2021 12:46:36 GMTమెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. ఇక ఈ మూవీలోరామ్ చరణ్ కూడా ఓ ఫుల్ లెంత్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే.


 ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.మెగాస్టార్ 152వ సినిమాగా రాబోతున్న 'ఆచార్య' మూవీ విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది .ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. డైరెక్టర్ కొరటాల శివ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. సినిమా షూటింగ్‌కి సంబంధించిన అన్ని అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో ఆతృతను పెంచేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ నగర శివారులోని కోకాపేటలో షూటింగ్ చేస్తున్న కొరటాల.. సినిమా కోసం భారీ సెట్‌ వేస్తున్నారట. కోట్లు వెచ్చించి  ఇండియాలోనే ఇప్పటి వరకు వేయనటువంటి సెట్‌ వేస్తున్నారని తెలుస్తుంది. ఈ సెట్‌ ఏకంగా 20 ఎకరాల్లో ఉంటుందట. ఇంతటి విశాలమైన సెట్‌ వేయడం ఇదే తొలిసారి అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. .ఇందులో టెంపుల్‌ టౌన్‌ని నిర్మిస్తున్నారట. ఇది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, దీనికోసం అయ్యే ఖర్చు  కోట్లల్లో ఉంటుందని టాక్‌.

ఈ నెల 10 నుంచి చిరంజీవిపై సోలోగా పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. అనంతరం రామ్‌చరణ్‌, ఇతర ప్రధాన తారాగణంతో కూడిన సన్నివేశాల్లో చిరు పాల్గొంటారని సమాచారం. అయితే . ఆ వెంటనే కాజల్, రామ్ చరణ్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేయాలనేది కొరటాల ప్లాన్.సంక్రాంతి తర్వాత ఈ చిత్ర షూటింగ్‌ రామ్‌చరణ్‌ పాల్గొననున్నారు. ఆయన సన్నివేశాలు చిత్రీకరించేందుకుచరణ్‌ 30 రోజుల కాల్‌షీట్లు ఇచ్చారట.ప్రస్తుతం రామ్ చరణ్ బారినపడి క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఆయన సెట్స్ పైకి వస్తారట.


అలాగే చిరుతో కలిసి సాంగ్‌ని షూట్‌ చేయబోతున్నారట. ఇప్పటికే `మగధీర`, `ఖైదీ నెంబర్‌ 150`లో చిరంజీవి, చరణ్‌ స్టెప్పులేశారు. `బ్రూస్‌లీ` చిత్రంలోనూ ఇద్దరు కలిసి మెరిశారు.ఇప్పుడు మరోసారి తండ్రీ తనయులు ఒకే తెరపై సందడి చేయబోతున్నారు.త్వరత్వరగా ఈ షూటింగ్ మొత్తం ఫినిష్ చేసి ఈ వేసవిలో 'ఆచార్య' చిత్రాన్ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. 


తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>