Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/actress-poorna-hot-compilation-photos415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/actress-poorna-hot-compilation-photos415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఎన్నో సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పూర్ణ. క్లాసికల్ డ్యాన్సర్ అయిన పూర్ణ తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టడంతో పాటు తన నటనతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఎన్నో సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు పూర్ణ. ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ అనే డాన్స్ రియాల్టీ షో లో జడ్జిగా కొనసాగుతున్నారు అనే విషయం తెలిసిందే. అయితే పూర్ణ ఒక మంచి క్లాసికల్ డాన్సర్ అయినప్పటికీ కూడా చాలా మటుకు ప్రేక్షకpoorna;kranthi;kranti;poorna;yajamanya;makar sakranti;sankranthi;television;youtube;event;reality show'ఢీ' జడ్జ్ పూర్ణ హాట్ పెర్ఫార్మన్స్.. చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్..?'ఢీ' జడ్జ్ పూర్ణ హాట్ పెర్ఫార్మన్స్.. చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్..?poorna;kranthi;kranti;poorna;yajamanya;makar sakranti;sankranthi;television;youtube;event;reality showSat, 02 Jan 2021 04:00:00 GMTపూర్ణ తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టడంతో పాటు తన నటనతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఎన్నో సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు పూర్ణ. ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ  అనే డాన్స్ రియాల్టీ షో లో జడ్జిగా కొనసాగుతున్నారు అనే విషయం తెలిసిందే.


 అయితే పూర్ణ ఒక మంచి క్లాసికల్ డాన్సర్ అయినప్పటికీ కూడా చాలా మటుకు ప్రేక్షకులు మాత్రం ఇప్పటి వరకు సరైన పూర్ణ పర్ఫామెన్స్ మాత్రం చూసి ఉండరు. ఇక ఢీ  షోలో జడ్జిగా చేసినప్పటికీ ఎప్పుడో ఒకసారి రెండు  స్టెప్స్ మాత్రమే వేసి ఊరుకుంటుంది పూర్ణ.  కానీ ప్రస్తుతం పూర్ణ లోని అసలుసిసలైన డాన్సర్ ను చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం వచ్చింది. ఇటీవలే అత్తో అత్తమ్మ కూతురు అనే సంక్రాంతి ఈవెంట్ ప్లాన్ చేసింది ఈ టీవీ యాజమాన్యం. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది



 ఇక ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది అయితే ఈ ప్రోమో లో  భాగంగా ఢీ షో లో  జడ్జిగా వ్యవహరిస్తున్న పూర్ణ అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ చేస్తుంది. బ్లాక్ డ్రెస్లో బావలు సయ్య మరదలు సయ్యా అంటూ అదిరిపోయే హాట్ పర్ఫామెన్స్ చేస్తుంది పూర్ణ. ఇలాంటి హాట్ పర్ఫామెన్స్ ని ఇప్పటి వరకు పూర్ణ నుంచి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓవైపు ఎక్స్ ప్రెషన్స్ తో మరోవైపు అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో హాట్ హాట్ డాన్స్ పర్ఫామెన్స్ చేస్తుంది పూర్ణ. ఇది  చూసిన అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు.


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీని వీడటమే ఆ ఎమ్మెల్యేకు ప్లస్...

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>