MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trisha-ravitheja-anasuya-vijay-sethupathi-sharwana4e89bb95-abd0-459c-85b6-a5c10616ff9c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trisha-ravitheja-anasuya-vijay-sethupathi-sharwana4e89bb95-abd0-459c-85b6-a5c10616ff9c-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే ఎవరో ఒకరు తెలిసి ఉండాలి.ఒకేసారి స్టార్స్ అయ్యే అవకాశం ఏ ఒక్కరికి లభించదు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూనే స్టార్స్ గా ఎదిగిపోతుంటారు మన సినీ ఇండస్ట్రీలో. కానీ కొంతమంది మాత్రం ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోతుంటారు. అలాంటివారిలో వందకు ఒకరో ఇద్దరో ఉంటారు. ఓవర్ నైట్ లో స్టార్స్ కావడానికి కూడా వారు చాలా కష్టపడి ఉంటారు. ప్రస్తుతం ఉంటున్న స్టార్స్ లో కొంతమంది అప్పట్లో సైడ్ యాక్టర్ గా చేసి ఇప్పుడు ఎవరు ఊహించినంత రేంజ్ కి ఎదిగిపోయారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.trisha,ravitheja,anasuya,vijay sethupathi,sharwana;ntr;ravi;meera;ram gopal varma;simran bagga;trisha krishnan;anasuya bharadwaj;atreya;dhanush;jasmine;jayam ravi;kajal aggarwal;krishna vamshi;naga;naveen polishetty;ravi anchor;ravi teja;sethu;srinu vytla;sunil;vijay;vijay deverakonda;vijay sethupathi;pizza;australia;cinema;telugu;naga aswin;tamil;marriage;rangasthalam;industry;director;husband;comedian;karthik siva kumar;heroine;joseph vijay;nandamuri taraka rama rao;mr perfect;pizza 1;beautiful;allari;anasuya 1;sai pallavi;devarakonda;mister;fidaaఅప్పట్లో సైడ్ యాక్టర్స్.. ఇప్పట్లో స్టార్స్అప్పట్లో సైడ్ యాక్టర్స్.. ఇప్పట్లో స్టార్స్trisha,ravitheja,anasuya,vijay sethupathi,sharwana;ntr;ravi;meera;ram gopal varma;simran bagga;trisha krishnan;anasuya bharadwaj;atreya;dhanush;jasmine;jayam ravi;kajal aggarwal;krishna vamshi;naga;naveen polishetty;ravi anchor;ravi teja;sethu;srinu vytla;sunil;vijay;vijay deverakonda;vijay sethupathi;pizza;australia;cinema;telugu;naga aswin;tamil;marriage;rangasthalam;industry;director;husband;comedian;karthik siva kumar;heroine;joseph vijay;nandamuri taraka rama rao;mr perfect;pizza 1;beautiful;allari;anasuya 1;sai pallavi;devarakonda;mister;fidaaSat, 02 Jan 2021 15:42:01 GMTసాధారణంగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే ఎవరో ఒకరు తెలిసి ఉండాలి.ఒకేసారి స్టార్స్  అయ్యే అవకాశం ఏ ఒక్కరికి లభించదు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూనే స్టార్స్ గా ఎదిగిపోతుంటారు మన సినీ ఇండస్ట్రీలో. కానీ కొంతమంది మాత్రం ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోతుంటారు. అలాంటివారిలో వందకు ఒకరో ఇద్దరో ఉంటారు.  ఓవర్ నైట్ లో స్టార్స్ కావడానికి కూడా వారు చాలా కష్టపడి ఉంటారు. ప్రస్తుతం ఉంటున్న స్టార్స్ లో  కొంతమంది అప్పట్లో సైడ్ యాక్టర్ గా చేసి ఇప్పుడు ఎవరు ఊహించినంత రేంజ్ కి ఎదిగిపోయారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

1. రవితేజ :
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి డైరెక్టర్ అవుదామని వచ్చిన రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూ చిన్న చిన్న పాత్రలు పోషించేవాడు. అల్లరి ప్రియుడు సినిమాలో రాజశేఖర్కి ఫ్రెండ్ గా నటించాడు. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ పాత్రలో నటించి,కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమాకి సెకండ్ హీరోగా నటించాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన నీకోసం సినిమాలో రవితేజ హీరోగా నటించాడు.

2.  విజయ్ సేతుపతి:
విజయ్ సేతుపతి తమిళ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినప్పుడు ధనుష్, కార్తి, జయం రవి హీరోలు గా చేసిన ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో నటించాడు.పిజ్జా, నేను, రౌడీ లాంటి డబ్బింగ్ సినిమాలు,తెలుగులో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచాడు.

3. నవీన్ పోలిశెట్టి:
గతేడాది విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో హీరోగా నటించాడు. తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో  విజయ్ దేవరకొండ, నవీన్ ఇద్దరూ స్నేహితులుగా నటించారు. ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్ గా నటించి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు.

4.  సత్యదేవ్:
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో చాలా చిన్న పాత్ర పోషించాడు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ, చిన్న సినిమాల్లో హీరోలుగా చేస్తూ వస్తున్నాడు.

5.  శర్వానంద్:
శర్వానంద్ కూడా మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్ చేసి, యువసేన సినిమాలో నలుగురు హీరోల్లో ఒకరిగా నటించాడు. ప్రస్తుతం కొన్ని సినిమాలకు హీరోగా నటిస్తున్నాడు.

6.  రీతు వర్మ:
పెళ్లి చూపులు సినిమా ద్వారా పరిచయమైన రీతూవర్మ, బాద్ షా  సినిమాలో కాజల్ కి చెల్లెలిగా నటించింది.

7. అనసూయ:
రంగస్థలంలో రంగమ్మత్తగా పేరుతెచ్చుకున్న అనసూయ,ఎన్టీఆర్ నాగ సినిమాలో స్టూడెంట్ గా నటించింది.

8.  త్రిష:
జోడి సినిమాలో సిమ్రాన్ స్నేహితురాలిగా నటించిన త్రిష, ఆ తర్వాత 20 సంవత్సరాలుగా టాప్ హీరోయిన్ స్థానాన్ని వదులుకోవడం లేదు.

9.  విజయ్ దేవరకొండ:
అప్పట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు పోషిస్తూ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పవర్ఫుల్ టాప్ హీరోగా నిలిచాడు.

10. సాయి పల్లవి:
ఫిదా  సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, అప్పట్లో వచ్చిన ఢీ  డాన్సింగ్ షో లో కూడా పార్టిసిపేట్ చేసింది. పందెంకోడి సినిమాలో మీరా జాస్మిన్ కి స్నేహితురాలుగా నటించింది. ఆ తరువాత ఈమె ఎంబిబిఎస్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది.

11. సునీల్ :
సునీల్ కమెడియన్ గా ఎన్నో పాత్రలు పోషించి, ఎవరూ ఊహించనంత రేంజ్లో హీరోగా ఎదిగిపోయారు.






ఘటన వెనుక స్వార్ధపూరిత శక్తులు ఉన్నాయి: మంత్రి బొత్స సత్యన్నారాయణ

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. సాయంత్రంలోపు ఆపరేషన్

రికార్డులు బద్దలు కొడుతున్న ఆచార్య.. రిలీజ్‌కు ముందే ఇలా అయితే ఇక...

బుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?

ఎఫ్3లో ముక్కు అవినాష్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>