EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycpded29608-1611-4369-adc2-233a2000017b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycpded29608-1611-4369-adc2-233a2000017b-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ ఎవరిని లెక్క చేయడం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా వినడం లేదు. తాను మంచి అనుకున్నది ఏదైతే అది చేసుకుని ముందుకు వెళ్లడంలో జగన్ దూకుడు ముందుకు వెళ్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇబ్బందులను పరిష్కరించేందుకు నడుంబిగించారు. అధికారంలోకి రాగానే పాదయాత్ర సమయంలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడం ఒక్కటే ఏకైక లక్ష్యంగా జగన్ ముందుకు వెళ్తున్నారు. జగన్ నిర్ణయాలు అన్నిటినీ అమలు చేయడం ఆర్ధికంగా భారమైనా అధికారులు సహకరిస్తూ, జగన్ ఆశయాలను నెరవేరుస్తున్నాడు. ప్రజా సంక్షేమ పథకాjagan ap ysrcp tdp cbn;amala akkineni;jagan;andhra pradesh;narendra modi;2019;telugu;prime minister;letter;tdp;success;ycp;dookudu;party;narendraఎడిటోరియల్ : జగన్ ఇదే స్పీడ్ తో వెళ్తే ? జరిగేదేంటి ?ఎడిటోరియల్ : జగన్ ఇదే స్పీడ్ తో వెళ్తే ? జరిగేదేంటి ?jagan ap ysrcp tdp cbn;amala akkineni;jagan;andhra pradesh;narendra modi;2019;telugu;prime minister;letter;tdp;success;ycp;dookudu;party;narendraSat, 02 Jan 2021 16:00:00 GMTఏపీ సీఎం జగన్ ఎవరిని లెక్క చేయడం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా వినడం లేదు. తాను మంచి అనుకున్నది ఏదైతే అది చేసుకుని ముందుకు వెళ్లడంలో జగన్ దూకుడు ముందుకు వెళ్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇబ్బందులను పరిష్కరించేందుకు నడుంబిగించారు. అధికారంలోకి రాగానే పాదయాత్ర సమయంలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడం ఒక్కటే ఏకైక లక్ష్యంగా జగన్ ముందుకు వెళ్తున్నారు. జగన్ నిర్ణయాలు అన్నిటినీ అమలు చేయడం ఆర్ధికంగా భారమైనా అధికారులు సహకరిస్తూ, జగన్ ఆశయాలను నెరవేరుస్తున్నాడు. ప్రజా సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయల సొమ్ము ఖర్చు పెడుతున్నా, మిగిలిన దుబారా ఖర్చు లు అన్నిటిని తగ్గించుకుని మరి ప్రజల బాగోగులు చూసుకోవడంలో జగన్ సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఈ సక్సెస్ దేశవ్యాప్తంగా ప్రచారం అవుతోంది. జగన్ తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.



 ప్రధాని నరేంద్ర మోదీ సైతం అనేక సందర్భాల్లో జగన్ పరిపాలన తీరు పై ప్రశంసలు కురిపించారు. ఈ విధంగా జగన్ ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ, ప్రభుత్వ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు వెళ్తుండడం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చాలా రకాలుగా ఇబ్బందికరంగా మారింది. టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం విషయాలపై పెద్దగా దృష్టి పెట్టకుండా, సొంత పార్టీ నాయకులకు మేలు చేసే అంశంపైనే ఎక్కువ దృష్టిపెట్టడం , ప్రజాసంక్షేమ పథకాల విషయంలో పెద్దగా పట్టించుకోకుండా ప్రచారానికి పెద్దపీట వేయడం, ఫలితంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమై పోవడం వంటివి ఇప్పటికీ టీడీపీకి ఇబ్బందికరగా మారాయి. 



ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తూ, ప్రజల్లో చులకన చేయాలని చూస్తున్నా, జగన్ దానికి అవకాశం ఇవ్వడం లేదు. సోషల్ ఇంజనీరింగ్ లో జగన్ బాగా ఆరితేరిపోయారు.  ప్రస్తుతం 30 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేపట్టడంతో దేశవ్యాప్తంగా అందరి చూపు జగన్ పై ఉండేలా చేసుకున్నారు. ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, వాటి నిర్మాణం కూడా చేపట్టి వాటిని లబ్ధిదారులకు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో జగన్ ప్రభుత్వం పై మరింతగా జనాల్లో ఆసక్తి పెరిగిపోయింది. జగన్ ఇదే దూకుడుతో చేసుకుంటూ ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో వైసిపి కి ఎదురు ఉండదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా కనిపిస్తోంది. 



ప్రస్తుతం 30 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేపట్టి దేశవ్యాప్తంగా అందరి చూపు జగన్ పై ఉండేలా చేసుకున్నారు. ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా వాటి నిర్మాణం కూడా చేపట్టి, వాటిని లబ్ధిదారులకు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో జగన్ ప్రభుత్వం పై మరింతగా జనాల్లో ఆదరణ పెరిగిపోయింది. ఇవన్నీ టీడీపీ కి ఇబ్బందికరంగా మారిపోవడం కూడా వైసీపీకి కలిసివస్తుంది. ఇక ముందుకు కూడా జగన్ కు ఎదురే ఉండదు అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. 


ఘటన వెనుక స్వార్ధపూరిత శక్తులు ఉన్నాయి: మంత్రి బొత్స సత్యన్నారాయణ

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. సాయంత్రంలోపు ఆపరేషన్

రికార్డులు బద్దలు కొడుతున్న ఆచార్య.. రిలీజ్‌కు ముందే ఇలా అయితే ఇక...

బుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?

ఎఫ్3లో ముక్కు అవినాష్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>