PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-patient50836c49-1206-49c8-a9cd-b9e70b5af2bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-patient50836c49-1206-49c8-a9cd-b9e70b5af2bd-415x250-IndiaHerald.jpgశృంగారానికి ప్రేరేపించి మ‌రీ త‌న కామ‌వాంచ తీర్చుకుంది. ఈ విష‌యాన్ని స‌ద‌రు రోగి ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేయ‌డంతో పాటు ఇందుకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేయ‌డంతో ఈ దారుణం వెలుగులోకి వ‌చ్చింది. ఆ న‌ర్స్ రోగి పీఈపీ కిట్ తొల‌గించి ఆసుప‌త్రి వాష్ రూమ్‌లో రోగితో శృంగారం చేసింది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు వారిని క్వారంటైన్‌కు పంపారు. న‌ర్సును ఇప్ప‌టికే స‌స్పెండ్ చేశారు. అయితే ప‌రీక్ష‌లో న‌ర్స్‌కు క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. స‌ద‌రు రోగి కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఏదేమైనా ఇలాంటి వcorona patient;chiranjeevi;whatsapp;police;letterక‌రోనా రోగితో న‌ర్స్ శృంగారం... రోగి ఏం చేశాడంటే..!క‌రోనా రోగితో న‌ర్స్ శృంగారం... రోగి ఏం చేశాడంటే..!corona patient;chiranjeevi;whatsapp;police;letterSat, 02 Jan 2021 12:13:04 GMT
అయితే వైర‌స్ ప‌ట్ల సంపూర్ణ‌మైన అవ‌గాహ‌న ఉండి, ప్ర‌జ‌ల‌కు ఎన్నో జాగ్ర‌త్త‌లు నేర్పించాల్సిన వాళ్లు కూడా దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌రోనా విష‌యంలో ప్ర‌జ‌లు ఎంత అప్ర‌మ‌త్తంగా ఉండాలో న‌లుగురికి చెప్పాల్సిన వైద్య రంగంలో ఉన్న వారే త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నారు. క్ష‌ణికావేశంలో సుఖం కోసం క‌రోనా రోగుల‌తోనే ఏకంగా శృంగారం చేస్తున్నారు. ఈ దారుణ సంఘ‌ట‌న ఇండోనేషియాలో జ‌రిగింది.

కరోనా నిబంధనలకు తిలోదకాలిచ్చిన ఓ నర్సు ఏకంగా కరోనా రోగితో శృంగారంలో పాల్గొంది. హాస్ప‌ట‌ల్లో క‌రోనా రోగికి చికిత్స చేస్తోన్న క్ర‌మంలో అత‌డిని శృంగారానికి ప్రేరేపించి మ‌రీ త‌న కామ‌వాంచ తీర్చుకుంది. ఈ విష‌యాన్ని స‌ద‌రు రోగి ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేయ‌డంతో పాటు ఇందుకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేయ‌డంతో ఈ దారుణం వెలుగులోకి వ‌చ్చింది.

ఆ న‌ర్స్ రోగి పీఈపీ కిట్ తొల‌గించి ఆసుప‌త్రి వాష్ రూమ్‌లో రోగితో శృంగారం చేసింది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు వారిని క్వారంటైన్‌కు పంపారు. న‌ర్సును ఇప్ప‌టికే స‌స్పెండ్ చేశారు. అయితే ప‌రీక్ష‌లో న‌ర్స్‌కు క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. స‌ద‌రు రోగి కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఏదేమైనా ఇలాంటి వైద్యాధికారుల వ‌ల్ల ఓవ‌రాల్‌గా ఈ వ్య‌వ‌స్థ‌కే చెడ్డ పేరు వ‌స్తోంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో స‌ద‌రు న‌ర్సు ఓ క‌రోనా రోగిని రెచ్చ‌గొట్టి కామ‌వాంచ తీర్చుకోవ‌డాన్ని బ‌ట్టి చూస్తే ఆమె విచ‌క్ష‌ణ కోల్పోయి ఎంత‌లా వ్య‌వ‌హిరించిందో అన్నది తెలుస్తోంది.




తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>