SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news01fb1117-7950-4429-85f9-fb7ec074ec2b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news01fb1117-7950-4429-85f9-fb7ec074ec2b-415x250-IndiaHerald.jpg టీమ్‌ఇండియా ఫేస్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ప్రశంశల వర్షం కురిపించాడు. బుమ్రా ఇప్పుడున్న బౌలర్లలో అత్యంత తెలివైన పేసరని ఆయన‌ అన్నాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మహామహులైన బ్యాట్స్‌మెన్‌ సైతం జంకుతున్నారని ప్రశంసించాడు. అతడు ఎంచుకొనే లెంగ్తుల్లో దూకుడు కనిపిస్తుందని వివరించాడు. ఇలాంటి బౌలర్ భారత్ కు దొరకడం చాలా అదృష్టం అని కొనియాడాడు. sports news;varsha;india;pakistan;kanna lakshminarayana;winner;letter;shoaib akhtarబుమ్రా అతడిలాంటి వాడే..అతనికి 5 సేకన్లు చాలు !!బుమ్రా అతడిలాంటి వాడే..అతనికి 5 సేకన్లు చాలు !!sports news;varsha;india;pakistan;kanna lakshminarayana;winner;letter;shoaib akhtarSat, 02 Jan 2021 08:00:00 GMT టీమ్‌ఇండియా ఫేస్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ప్రశంశల వర్షం కురిపించాడు. బుమ్రా ఇప్పుడున్న బౌలర్లలో  అత్యంత తెలివైన పేసరని ఆయన‌ అన్నాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మహామహులైన బ్యాట్స్‌మెన్‌ సైతం జంకుతున్నారని ప్రశంసించాడు. అతడు ఎంచుకొనే లెంగ్తుల్లో దూకుడు కనిపిస్తుందని వివరించాడు. ఇలాంటి బౌలర్ భారత్ కు దొరకడం చాలా అదృష్టం అని కొనియాడాడు.

బుమ్రా కేవలం 5 సెకన్ల వ్యవధిలోనే బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించేస్తాడని వెల్లడించాడు. ఇలాంటి నైపుణ్యం గల బౌలర్లు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారని ఆయన చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు మహ్మద్‌ ఆసిఫ్‌ను ఎలా ఎదుర్కోవాలని బ్యాట్స్ మెన్ ఆలోచిస్తూ ఉండేవారని, ఆసియా టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆసిఫ్ బౌలింగ్ ను ఎదుర్కొనడంలో  ఏబీ డివిలియర్స్‌ ఏడ్చినంత పనిచేశాడని అన్నాడు.ప్రస్తుతం ప్రపంచంలో ఇప్పుడున్న బౌలర్స్ లో  ఆసిఫ్‌ తర్వాత బుమ్రా అలా కనిపిస్తున్నడని అన్నాడు.

బుమ్రా దూకుడు అతడి దేహంలో కాకుండా బంతి లెంగ్త్‌లో కనిపిస్తుంది. ఆ లెంగ్త్‌తోనే అతడు బ్యాట్స్‌మెన్‌ను ఓడిస్తాడు. అతడు చాలా మంచోడు. కానీ బంతి వేసేందుకు ఐదు సెకన్ల ముందు లెంగ్త్‌ ద్వారా తన దూకుడేంటో చూపిస్తాడు. నువ్వు నా కన్నా మెరుగైనవాడివి కాదని సవాల్‌ చేస్తాడు. తన బౌలింగ్‌ గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చుతుంది. అతడు జట్టు మనిషి. చక్కని ఫాస్ట్‌ బౌలర్‌. మ్యాచ్‌ విజేత..అంటూ జస్ప్రీత్ బుమ్రా పై సోయబ్ అక్తర్ ప్రశంశల వర్షం కురిపించాడు. 


తృణ‌మూల్ కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు... మ‌ళ్లీ ఏం జరిగిందో తెలుసా..

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>