Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jahnavi-kapoor-latest-news45914cef-7391-4bcf-ba05-bb2e49ed2ca9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jahnavi-kapoor-latest-news45914cef-7391-4bcf-ba05-bb2e49ed2ca9-415x250-IndiaHerald.jpgనిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అతని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వకున్నా ప్రొడక్షన్ వాల్యూస్, స్టార్ హీరోయిన్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవడు బెల్లంకొండ హీరో. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ రిలీజ్ కు రెడీ అవగా ఈమధ్యనే ఎనౌన్స్ చేసిన బాలీవుడ్ ప్రాజెక్ట్ పై గురి పెట్టాడు బెల్లంకొండ బాబు.bellamkonda-srinivas-jhanvi-kapoor;cbn;prabhas;janhvi kapoor;sridevi kapoor;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;jahnavi;rajamouli;srinivas;bollywood;cinema;telugu;kanna lakshminarayana;producer;hindi;remake;jaggery;producer1;hero;letter;heroine;chatrapathi;adhursజాన్వీతో బెల్లంకొండ శ్రీనివాస్ రొమాన్స్.. స్టార్స్ కన్నా ముందే సూపర్ ప్లానప్పా..!జాన్వీతో బెల్లంకొండ శ్రీనివాస్ రొమాన్స్.. స్టార్స్ కన్నా ముందే సూపర్ ప్లానప్పా..!bellamkonda-srinivas-jhanvi-kapoor;cbn;prabhas;janhvi kapoor;sridevi kapoor;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;jahnavi;rajamouli;srinivas;bollywood;cinema;telugu;kanna lakshminarayana;producer;hindi;remake;jaggery;producer1;hero;letter;heroine;chatrapathi;adhursSat, 02 Jan 2021 22:50:14 GMTనిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అతని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వకున్నా ప్రొడక్షన్ వాల్యూస్, స్టార్ హీరోయిన్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవడు బెల్లంకొండ హీరో. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ రిలీజ్ కు రెడీ అవగా ఈమధ్యనే ఎనౌన్స్ చేసిన బాలీవుడ్ ప్రాజెక్ట్ పై గురి పెట్టాడు బెల్లంకొండ బాబు.

రాజమౌళి డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. వివి.వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ ను తీసుకోవాలని చూస్తున్నారు. ఆల్రెడీ తెలుగులో జాన్వి కపూర్ ఎంట్రీ పై రకరకాల వార్తలు వచ్చాయి.

అయితే తెలుగు స్టార్ హీరోలందరి కన్నా ముందు జాన్వి కపూర్ తో తనే మొదట జోడీ కట్టాలని చూస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. సూపర్ హిట్ డైరక్టర్.. సూపర్ హిట్ సినిమా కాబట్టి జాన్వి కూడా నో చెప్పడానికి రీజన్స్ ఏమి ఉండవు. ఒకవేళ జాన్వి కపూర్ ఈ ప్రాజెక్ట్ కు సైన్ చేస్తే మాత్రం ఛత్రపతి హిందీ రీమేక్ కు సూపర్ బజ్ ఏర్పడినట్టే. మరి బెల్లంకొండ బాబుతో జాన్వి రొమాన్స్ కు సై అంటుందా లేదా అన్నది చూడాలి.




మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>