MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chirufa46a4fb-dca7-4aee-bf4c-054b2fc7367c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chirufa46a4fb-dca7-4aee-bf4c-054b2fc7367c-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.మెగాస్టార్ చిరంజీవి నేటితరం టాలెంటెడ్ హీరోలతో నటించడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు సోహెల్ సినిమాలో ఒక పాత్రలో నటిస్తానని చెప్పి చెప్పి ఒక బంగారు అవకాశం ఇచ్చిన మెగాస్టార్ ఇప్పుడు మరొక టాలెంటెడ్ హీరోకు ఏకంగా తన సినిమాలోనే ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఫిక్స్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి మలయాళం హిట్ మూవీ లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించి మరొక ఆసక్తికరమైన వార్త సోషల్megastar-chiranjeevi;chiranjeevi;editor mohan;raja;india;cinema;telugu;bigboss;tamil;remake;director;hero;letter;masterఆ టాలెంటెడ్ హీరో కి పిలిచి మరి అవకాశం ఇచ్చిన మెగాస్టార్...ఆ టాలెంటెడ్ హీరో కి పిలిచి మరి అవకాశం ఇచ్చిన మెగాస్టార్...megastar-chiranjeevi;chiranjeevi;editor mohan;raja;india;cinema;telugu;bigboss;tamil;remake;director;hero;letter;masterSat, 02 Jan 2021 20:20:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.మెగాస్టార్ చిరంజీవి నేటితరం టాలెంటెడ్ హీరోలతో నటించడానికి  ఎంతగానో ఆసక్తి  చూపిస్తున్నాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు సోహెల్ సినిమాలో ఒక పాత్రలో నటిస్తానని చెప్పి  చెప్పి ఒక బంగారు అవకాశం  ఇచ్చిన మెగాస్టార్  ఇప్పుడు మరొక టాలెంటెడ్ హీరోకు ఏకంగా తన సినిమాలోనే ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఫిక్స్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి మలయాళం హిట్ మూవీ లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమాకు సంబంధించి మరొక ఆసక్తికరమైన వార్త  సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ సినిమాలో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా నటించబోతున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అతని ఒక పాత్ర కోసం ఫైనల్ చేసినట్లుగా టాక్. తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా ఆ సినిమాను డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన పాత్రలో సత్యదేవ్ ను ఫైనల్ చేసినట్లుగా టాక్ వస్తోంది.

ఇదివరకే సత్యదేవ్ సినిమాలు మెగాస్టార్ చూశారు, ముఖ్యంగా బ్లఫ్ మాస్టర్ సినిమాను చూసి ఆ చిత్ర యూనిట్ ని అప్పట్లో ప్రత్యేకంగా అభినందించి బాగా మెచ్చుకున్న  సంగతి  తెలిసిందే. ఇక ప్రస్తుతం "ఆచార్య"  సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ ఆ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి వెంటనే లూసిఫర్ సినిమాని  సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి ఈ మలయాళం రీమేక్ తెలుగులో ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


నిజామాబాద్ జిల్లాలో బండి సంజయ్ దెబ్బకు తెరాస విలవిల

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>