MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/prabakar18319271-4e41-4166-99fa-1375a4b1ae8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/prabakar18319271-4e41-4166-99fa-1375a4b1ae8c-415x250-IndiaHerald.jpgబుల్లితెర మెగాస్టార్ గా పేరు పొందుతూ కొన్నివేల పైగా నటించిన సీరియల్ చేసిన నటుడు ప్రభాకర్ ..కొందరు బుల్లి తెర లో నటించిన కూడా అప్పుడప్పుడు పలు సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంటారు .. సినిమాలతో పోల్చితే సీరియల్ నటులు ప్రజలతో అనుబంధం ఎక్కువగా ఉంటుంది .. ఎందుకంటే సినిమాలు కేవలం రెండు గంటలు మాత్రమే ఉంటాయి కానీ సీరియల్స్ ఆలా కాదు ఎపిసోడ్స్ లాగా వస్తాయి .prabakar;chiranjeevi;allu aravind;deepa;munna;munna producer;prabhakar;tollywood;cinema;television;chintamaneni prabhakar;letter;parakala prabhakarసీరియల్ ప్రభాకర్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసాసీరియల్ ప్రభాకర్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసాprabakar;chiranjeevi;allu aravind;deepa;munna;munna producer;prabhakar;tollywood;cinema;television;chintamaneni prabhakar;letter;parakala prabhakarSat, 02 Jan 2021 19:17:00 GMTమెగాస్టార్ గా పేరు పొందుతూ కొన్నివేల సీరియల్  పైగా నటించిన నటుడు ప్రభాకర్ ..కొందరు బుల్లి తెర లో  నటించిన కూడా అప్పుడప్పుడు పలు సినిమాల్లో కూడా  కనిపిస్తూ ఉంటారు .. సినిమాలతో పోల్చితే సీరియల్ నటులు ప్రజలతో అనుబంధం ఎక్కువగా ఉంటుంది .. ఎందుకంటే సినిమాలు కేవలం రెండు గంటలు మాత్రమే ఉంటాయి కానీ సీరియల్స్ ఆలా కాదు ఎపిసోడ్స్ లాగా వస్తాయి .. రోజు ఒక అరగంట పాటు వచ్చి ప్రజలని అలరిస్తాయి ..బుల్లి తెర నటులు  రోజు టీవీ లో వచ్చి మనల్ని పలకరించి వెళ్తుంటారు .. అందుకే సినిమా హీరోలతో పోల్చితే బుల్లితెర నటులే తెగ ఫేమస్ అవుతుంటారు .. అప్పట్లో వచ్చిన మొగలిరేకులు మున్నా నుండి ఇప్పుడే వచ్చే వంటలక్క వరకు ప్రతి  ఒక్కరు ఫేమస్ అయినా వారే ..

ఇక అసలు విషయానికి వస్తే బుల్లితెర లో కొందరు నటులు ఇప్పటికి కనిపిస్తూ వుంటారు.. అందులో ముఖ్యంగా   ప్రభాకర్ ఒకరు ఇతడు బుల్లితెరలో కొన్ని సంవత్సరాలు కనిపిస్తూ ప్రజల తన నటనతో ఆకట్టుకున్నాడు ..  యాహూ షోతో పాపులర్ అయిన ప్రభాకర్.. ఆ తర్వాత ఈటీవీలో అనేక సీరియల్స్ లో నటించి అనతి కాలం లోనే పెద్ద  స్టార్ అయిపోయాడు.  సీరియల్స్  చేస్తూ ఫేమస్ అయినా ప్రభాకర్  అటు తర్వాత  కొన్ని సినిమాల్లో  నటించాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న వదినమ్మ సీరియల్ ఇప్పుడు ప్రజలు చూసే సీరియల్స్ తో టాప్ పోసిషన్ లో దూసుకెళ్తుంది .

దీంతో ఈయన సంపాదన కూడా ఒక రేంజ్ లో  ఉంది. ప్రభాకర్ ఒక్క రోజు  ఎపిసోడ్‌కు లక్షలలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు .. మా టీవీ ని ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానం లో  వదినమ్మ సీరియల్ కొనసాగుతుంది . ఇక ఆ సీరియల్ రేటింగ్స్‌తో ప్రభాకర్ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. మా టీవీ తో పాటు పలు తెలుగు సీరియల్స్ లోను ప్రభాకర్ నటిస్తున్నారు ..  ఆ సీరియల్స్ లోను ప్రభాకర్ నటిస్తుండడంతో ప్రభాకర్ సంపాదన అమాంతం పెరిగిపోయింది .. ఇక  అన్నీ కలిపి ప్రభాకర్  నెలకు దాదాపు 30 లక్షలకు పైగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. తెలుగు బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటులలో ప్రభాకర్ ముందు వరుసలో ఉంటాడు .

ప్రభాకర్  నటుడిగానే కాకుండా నిర్మాతగా వ్యవరిస్తున్నారు ..  ఇక ఈయన ఆస్తులు దాదాపు 10 కోట్లకు పైగానే ఉన్నాయని అంచనా .. ఒక పక్క  ప్రభాకర్  సీరియల్ లో నటిస్తూనే మరో పక్క సినిమాలను కూడా తెరకెక్కించారు .. ఆలా ప్రభాకర్ టాలీవుడ్ లో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు ..  అందులో ఒకటి  బ్రాండ్ బాబు సినిమా కాగా రెండోది .. అల్లు అరవింద్ బ్యానర్‌లో వచ్చిన నెక్ట్స్ నువ్వే .. రెండు చిత్రాలు ఫర్వాలేదనిపించాయి ..




నిజామాబాద్ జిల్లాలో బండి సంజయ్ దెబ్బకు తెరాస విలవిల

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>