MoneySeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/stock-market-market-started-in-confuged-statecf8d7e1d-d606-43d7-b239-b99b16a2d561-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/stock-market-market-started-in-confuged-statecf8d7e1d-d606-43d7-b239-b99b16a2d561-415x250-IndiaHerald.jpg 2021 స్టాక్ మార్కెట్ మదుపర్లు ఆశాభావంతోనే నూతన సంవత్సరం రోజున శుభారంభం చేసారు. కరోనా టీకా మనదేశంలో కూడ అతి త్వరలో అందుబాటులోకి రాబోతోంది అన్న వార్తలు అధికారకంగా వస్తున్న పరిస్థితులలో మదుపర్లలో ధైర్యం పెరిగి స్టాక్ మార్కెట్ లో శుభారంభం చేసారు. అందరు అనుకున్నట్లుగానే నిఫ్టీ 14 వేల స్థాయి దాటి మదుపర్లకు మరింత జోష్ ని ఇచ్చింది.నిన్న ప్రారంభం అయిన ఈ కొత్త సంవత్సరంలో ఆటోమొబైల్ బ్యాంక్ లు లోహాలు టెలికాం రంగాలకు చెందిన కంపెనీలు అధిక లాభాలు నమోదు చేయవచ్చు అన్న అంచనాలు వస్తున్న పరిస్థితులలో ఈ రంగాలలోనmoney money;view;industries;bank;vegetable market;international;josh;manadesamడబ్బే డబ్బు : ఆశలను పెంచుతూ ప్రారంభం అయిన స్టాక్ మార్కెట్ !డబ్బే డబ్బు : ఆశలను పెంచుతూ ప్రారంభం అయిన స్టాక్ మార్కెట్ !money money;view;industries;bank;vegetable market;international;josh;manadesamSat, 02 Jan 2021 11:00:00 GMTమార్కెట్ మదుపర్లు ఆశాభావంతోనే నూతన సంవత్సరం రోజున శుభారంభం చేసారు. కరోనా టీకా మనదేశంలో కూడ అతి త్వరలో అందుబాటులోకి రాబోతోంది అన్న వార్తలు అధికారకంగా వస్తున్న పరిస్థితులలో మదుపర్లలో ధైర్యం పెరిగి స్టాక్ మార్కెట్ లో శుభారంభం చేసారు. అందరు అనుకున్నట్లుగానే నిఫ్టీ 14 వేల స్థాయి దాటి మదుపర్లకు మరింత జోష్ ని ఇచ్చింది.


నిన్న ప్రారంభం అయిన ఈ కొత్త సంవత్సరంలో ఆటోమొబైల్ బ్యాంక్ లు లోహాలు టెలికాం రంగాలకు చెందిన కంపెనీలు అధిక లాభాలు నమోదు చేయవచ్చు అన్న అంచనాలు వస్తున్న పరిస్థితులలో ఈ రంగాలలోని షేర్లలో కదలికలు బాగా వచ్చి మంచి లాభాలు వచ్చే ఆస్కారం ఉంది అని విశ్లేషకులు అభిప్రాయం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతున్నా స్టాక్ మార్కెట్ లోకి విదేశీ సంస్థాగత మదుపర్లు భారీ పెట్టుబడులు పెట్టే ఆస్కారం ఉన్న పరిస్థితులలో పెద్ద కంపెనీల షేర్లలో కూడ మంచి కదలికలు వచ్చే అంచనాలు కనిపిస్తున్నాయి.


కరోనా కేసులు కొనసాగుతూ ఉన్నా జనం బైటకు వచ్చి చాలప్రాంతాలకు టూర్ లు వెళుతున్న పరిస్థితులలో తిరిగి టూరిజమ్ పరిశ్రమ కళను సంతరించుకుంది. ప్రస్తుతం ఎగువ మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్స్ పట్ల ఆశక్తి కనపరుస్తూ ఉండటంతో స్థిరాస్థి కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుని జనం కోరుకున్న విధంగా అందుబాటు ధరలలో త్రీ బెడ్ రూమ్ అదేవిధంగా సరసమైన ధరలలో ఉండే విల్లాలను నిర్మించే విధంగా తమ ప్లాన్స్ మార్చుకుంటున్నారు.


గత సంవత్సరం స్టాక్ మార్కెట్ లో చిన్న షేర్లు బాగా జిగేల్ మనడంతో పాటు వాటి విలువ 31 శాతం పెరిగిన నేపధ్యంలో ఈ సంవత్సరం కూడ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ షేర్ల వాహ కొనసాగుతుందని అంచనాలు వస్తున్నాయి. దీనికితోడు రూపాయి విలువ నెమ్మదిగా అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన పరిస్థితులలో షేర్ మార్కెట్ లోకి మరింత కొత్త మదుపర్లు వచ్చే ఆస్కారం ఉండటంతో 2021 లో కూడ అప్ ట్రెండ్ కొనసాగుతుందని అంచనాలు వస్తున్నాయి..


పార్టీ మార్పుపై తుమ్మ‌ల సంచ‌ల‌నం... స‌త్తుప‌ల్లిలో భారీ స‌మావేశం..!

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>