EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-really-lokesh-has-that-much-guts-to-contest-in-produtturdf4af3e3-eb63-4351-bd65-cf0ba75218fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-really-lokesh-has-that-much-guts-to-contest-in-produtturdf4af3e3-eb63-4351-bd65-cf0ba75218fb-415x250-IndiaHerald.jpgఈ పరిస్ధితుల్లోనే శివప్రసాదరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ గనుక పోటీ చేయటానికి రెడీ అయితే తాను ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చాలెంజ్ చేశారు. ఎందుకంటే సుబ్బయ్య హత్యే ప్రధాన ఎజెండాతో ఎన్నికకు వెళదామని రెడ్డి చెప్పారు. లోకేష్ గనుక గెలిస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. అలా కాకుండా తానే గెలిస్తే సుబ్బయ్య హత్యకు తనకు సంబంధం లేదని నిరూపణ అయినట్లేనని, టీడీపీ వాళ్ళు తనపై ఆరోపణలు మానుకోవాలని సవాలు విసిరారు. మరి దీనికి లోకేష్ అంగీకరిస్తారో లేదో తెలీదు. ట్విటlokesh tdp produttur ycpmla jagan naidu;cbn;lokesh;ranina;telugu desam party;nara lokesh;రాజీనామా;kadapa;telugu;media;assembly;mla;survey;tdp;ycp;lokesh kanagaraj;nijam;chandramohan reddy somireddy;reddy;leader;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : నిజంగానే లోకేష్ కు అంత ధైర్యం ఉందా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : నిజంగానే లోకేష్ కు అంత ధైర్యం ఉందా ?lokesh tdp produttur ycpmla jagan naidu;cbn;lokesh;ranina;telugu desam party;nara lokesh;రాజీనామా;kadapa;telugu;media;assembly;mla;survey;tdp;ycp;lokesh kanagaraj;nijam;chandramohan reddy somireddy;reddy;leader;partySat, 02 Jan 2021 03:00:00 GMTనారా లోకేష్..ఈయనలో ఏమి అర్హతలున్నాయో తెలుగుదేశంపార్టీ నేతలకు కూడా తెలీదు. ఎందుకంటే నిజానికి లోకేష్ లో ఎటువంటి ప్రత్యేకమైన క్వాలిటీసు ఏమీ లేవు. కేవలం చంద్రబాబునాయుడు కొడుకు అన్న ఏకైక అర్హతతోనే రాజకీయాల్లో కంటిన్యు అవుతున్నారు. ఇపుడు లోకేష్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే కడప జిల్లాలోని ప్రొద్దుటూరు హెడ్ క్వర్టర్స్ లో టీడీపీ నేత నందం సుబ్బయ్య అనే లీడర్ నాలుగు రోజుల క్రితం హత్యకు గురయ్యారు. టీడీపీ నేతనే కాదు ఎవరు హత్యకు గురైనా టీడీపీ నేతలు ప్రదానంగా చంద్రబాబు, లోకేష్ లు ముందుకు చేసే ఆరోపణలు వైసీపీ మీదే అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇపుడు కూడా నందం హత్యకు వైసీపీ ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాదరెడ్డికి ముడేసేశారు. సుబ్బయ్య హత్యతో తనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సంబంధం లేదని ఎంఎల్ఏ ఎంత చెప్పినా టీడీపీ నేతలు వినటం లేదు.




ఈ పరిస్ధితుల్లోనే శివప్రసాదరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ గనుక పోటీ చేయటానికి రెడీ అయితే తాను ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చాలెంజ్ చేశారు. ఎందుకంటే సుబ్బయ్య హత్యే ప్రధాన ఎజెండాతో ఎన్నికకు వెళదామని రెడ్డి చెప్పారు. లోకేష్ గనుక గెలిస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. అలా కాకుండా తానే గెలిస్తే సుబ్బయ్య హత్యకు తనకు సంబంధం లేదని నిరూపణ అయినట్లేనని, టీడీపీ వాళ్ళు తనపై ఆరోపణలు మానుకోవాలని సవాలు విసిరారు.  మరి దీనికి లోకేష్ అంగీకరిస్తారో లేదో తెలీదు. ట్విట్టర్లో సవాళ్ళు విసరటం, మీడియా సమావేశాల్లో చాలెంజులు చేయటం మాత్రమే తెలిసిన లోకేష్ కు నిజంగానే వైసీపీ ఎంఎల్ఏ చాలెంజును ఎదుర్కొనేంత దమ్ము లేదని అందరికీ తెలిసింది.




అధికారంలో ఉన్నపుడు, పది నియోజకవర్గాల్లో ఏది సేఫో సర్వే చేయించుకున్న తర్వాత మంగళగిరిలో లోకేష్ పోటీ చేశారు. అత్యంత సేఫ్ నియోజకవర్గం అని అనుకున్న మంగళగిరిలోనే 16 వేల ఓట్లతో ఓడిపోయారు. అలాంటిది ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు అందులోను కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో పోటీచేసేంత ధైర్యం లోకేష్ చేస్తారా ?  తనకన్నా వయసులో ఎంతో పెద్దవారు reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలే తమ ఎంఎల్సీ పదవులకు రాజీనామాలు చేసి మొన్నటి ఎన్నికల్లో ఎంఎల్ఏలు పోటీ చేశారు. అప్పట్లోనే లోకేష్ కూడా పోటీ చేస్తారా ? అనే చర్చ జరిగింది. అయినా మాయాబజార్ సినిమాలో ఉత్తరకుమారుడంతటి వీరుడని ముద్రపడిన లోకేష్ అంత ధైర్యం చేస్తాడని అనుకునేందుకు లేదులేండి.





ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఫిక్స్ అయిపోయారా?

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>