PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjpbaf6ce77-b7e4-4407-aa9e-1b8d81a01523-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjpbaf6ce77-b7e4-4407-aa9e-1b8d81a01523-415x250-IndiaHerald.jpgవచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి టీ ఆర్ ఎస్ ని గద్దె దింపి ఆ ప్లేస్ లో తమ పార్టీ ని నిలపాలన్నదే బీజేపీ ఆలోచన కాగా ఇప్పుడు గ్రేటర్ లోనూ అదే ఆశతో ముందుకు వెళుతుంది..ఉత్తరాది పార్టీగా గుర్తింపు బీజేపీ ఇప్పుడు దక్షిణాదిన బలపడే క్రమంలో తన దృష్టి అంతా తెలంగాణా మీద కేంద్రీకరించింది. అసెంబ్లీ ఎన్నికల తరవాత చూసుకుంటే బీజేపీ క్రమక్రమంగా ఎదుగుతున్న తీరు కనిపిస్తుంది.. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన బీజేపీ ఒక్కో స్థానంలో బలం పెంచుకుంటూ వచ్చింది. భారతంలో కర్ణాటకకు తోడుగా సమీప తెలంగాణాని కైవసం చేసుకోవాలని చూస్తోంbjp;bharatiya janata party;telangana rashtra samithi trs;korea, south;telangana;congress;assembly;tdp;ycp;partyతెలంగాణ లో పాతుకుపోవడానికి బీజేపీ ఇదే మంచి తరుణం..!!తెలంగాణ లో పాతుకుపోవడానికి బీజేపీ ఇదే మంచి తరుణం..!!bjp;bharatiya janata party;telangana rashtra samithi trs;korea, south;telangana;congress;assembly;tdp;ycp;partySat, 02 Jan 2021 21:00:00 GMTబీజేపీ పార్టీ దేశంలో వరుసగా రెండు సార్లు ప్రజాభిమానాన్ని కూడగట్టుకుని అధికారంలోకి వచ్చింది. ఉత్తరాదిన ఈ పార్టీ కి ఎదురులేదన్నది వాస్తవం.. కానీ సౌత్ కి వచ్చే సరికి ఇక్కడ ప్రాంతీయ పార్టీ ల హవానే ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ లు అయినా టీడీపీ, వైసీపీ,తెరాస పార్టీ లు ఇక్కడ ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి.. తెలంగాణ విషయానికొస్తే రాష్ట్రం వచ్చిన దగ్గరినుంచి ఇక్కడ తెరాస దే పైచేయి.. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ను కూడా నమ్మలేదు ప్రజలు..

ఆలా వరుసగా రెండు సార్లు గెలుస్తూ వచ్చింది తెరాస పార్టీ.. ఈ నేపథ్యంలో తొలిసారి రాష్ట్రంలో పోటీ గా అవతరించింది బీజేపీ పార్టీ.. దుబ్బాక ఫలితం తమకు ఫేవర్ కు రావడంతో ఒక్కసారి గా తెలంగాణ లోబలమైన పార్టీ గా ఎదిగిన బీజేపీ పార్టీ ఇప్పుడు గ్రేటర్ లోనూ విజయ ఢంకా మోగించినట్టు గా చెప్పాలి. ఎంతదూరమైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది బీజేపీ. ఇప్పటికే తెలంగాణ లో కాంగ్రెస్ ను పక్కకు తోసి రెండో స్థానానికి ఎగబాకిన బీజేపీ పార్టీ ఇప్పుడు టీ ఆర్ ఎస్ ప్లేస్ కి ఎర్త్ పెట్టింది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి టీ ఆర్ ఎస్ ని గద్దె దింపి ఆ ప్లేస్ లో తమ పార్టీ ని నిలపాలన్నదే బీజేపీ ఆలోచన కాగా ఇప్పుడు గ్రేటర్ లోనూ అదే ఆశతో ముందుకు వెళుతుంది..ఉత్తరాది పార్టీగా గుర్తింపు బీజేపీ ఇప్పుడు దక్షిణాదిన బలపడే క్రమంలో  తన దృష్టి అంతా తెలంగాణా మీద కేంద్రీకరించింది. అసెంబ్లీ ఎన్నికల తరవాత చూసుకుంటే బీజేపీ క్రమక్రమంగా ఎదుగుతున్న తీరు కనిపిస్తుంది.. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన బీజేపీ ఒక్కో స్థానంలో బలం పెంచుకుంటూ వచ్చింది. భారతంలో కర్ణాటకకు తోడుగా సమీప తెలంగాణాని కైవసం చేసుకోవాలని చూస్తోంది. దానికి తగ్గట్టుగా వారికి దుబ్బాక ఉప ఎన్నికలు ద్వారం తెరిచినట్టయ్యింది. దీంతో గ్రేటర్ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిచగ. ఇది కూడా గెలిస్తే బీజేపీ అర్థ దశాబ్దపు కల నెరవేరుతుంది అనడంలో ఎలాటి సందేహం లేదు.


భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్' కు నిపుణుల కమిటీ ఓకే!

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>