MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/filmy-updates4b132876-83ca-42b1-8067-bdc10477018f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/filmy-updates4b132876-83ca-42b1-8067-bdc10477018f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ గత కొంత కాలంగా వరుస పరాజయాలతో స్టార్ డమ్ లో కాస్త వెనక పడ్డాడనే చెప్పాలి. ఆయన నటించిన అరడజన్ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద ఘోరంగా ఫ్లాఫ్ అయ్యాయి. దీంతో తన కెరియర్ లో ఎప్పుడు లేనంతగా రవితేజ కు గడ్డుకాలం వచ్చిందనే చెప్పాలి. దీంతో రవితేజ తాజా చిత్రం "క్రాక్ " పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించి తన పూర్వ వైభవాన్ని పొందాలని చూస్తున్నాడు మాస్ మహారాజ్.filmy updates;view;ravi;shruti haasan;kranthi;kranti;ravi teja;makar sakranti;tollywood;cinema;sankranthi;blockbuster hit;letter;mass;krackరవితేజ "క్రాక్ "..రికార్డులతో "క్రాక్" పుటిస్తుందిగా !!రవితేజ "క్రాక్ "..రికార్డులతో "క్రాక్" పుటిస్తుందిగా !!filmy updates;view;ravi;shruti haasan;kranthi;kranti;ravi teja;makar sakranti;tollywood;cinema;sankranthi;blockbuster hit;letter;mass;krackSat, 02 Jan 2021 21:00:00 GMTటాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ గత కొంత కాలంగా వరుస పరాజయాలతో స్టార్ డమ్ లో కాస్త వెనక పడ్డాడనే చెప్పాలి. ఆయన నటించిన అరడజన్ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద ఘోరంగా ఫ్లాఫ్ అయ్యాయి. దీంతో తన కెరియర్ లో ఎప్పుడు లేనంతగా రవితేజ కు గడ్డుకాలం వచ్చిందనే చెప్పాలి. దీంతో రవితేజ తాజా చిత్రం "క్రాక్ " పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించి తన పూర్వ వైభవాన్ని పొందాలని చూస్తున్నాడు మాస్ మహారాజ్.

 ఈ సినిమాకు గతంలో రవితేజకు "డాన్ శీను ",బలుపు " వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన గోపి చంద్ మలినేని దర్శకుడు. ఈ సినిమా యొక్క షూటింగ్  ఈ మద్యనే  మొత్తం పూర్తైంది.దీంతో న్యూఇయర్ సందర్బంగా చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. విడుదలైన  ట్రైలర్‏కు ప్రేక్షకులనుండి మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ చూసాక సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. "క్రాక్ " సినిమా ట్రైలర్ రవితేజ కెరిర్‏లోనే బిగ్గెస్ట్ రికార్డ్ సాధించింది.

 ట్రైలర్ రిలీజ్ అయి 24 గంటలు పూర్తవకముందే బారీ వ్యూస్, లైక్స్ సాధించింది. కేవలం 20 గంటల్లోనే 6.2 మిలియన్ వ్యూస్ సాధించడమే కాకుండా యూట్యాబ్‏లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. దాదాపు 2 లక్షల వరకు లైక్స్ సాధించి.. రవితేజ కెరీర్‏లోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్‏గా క్రాక్ నిలిచింది. ఈ సినిమాలో రవితేజకు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యనున్నారు.


భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్' కు నిపుణుల కమిటీ ఓకే!

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>