Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-lasya-combination-star-maa-family-party-show485add09-8a3e-4a3e-9142-a2d3a11ec2cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-lasya-combination-star-maa-family-party-show485add09-8a3e-4a3e-9142-a2d3a11ec2cd-415x250-IndiaHerald.jpgయాంకర్ రవి, లాస్యల కాంబో గురించి అందరికి తెలిసిందే. సంథింగ్ సంథింగ్ షో ద్వారా పాపులర్ అయిన రవి, లాస్య ఆ షో తర్వాత చాలా పాపులర్ అయ్యారు. టాం అండ్ జెర్రీ లానే వీరిద్దరి కాంబోలో వచ్చిన ఏ షో అయినా సూపర్ సక్సెస్ అయ్యేది. అయితే కొన్నాళ్లుగా రవి, లాస్యల మధ్య మాటలు లేవు. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోయారు.ravi-lasya;lasya;ravi anchor;bigboss;television;marriage;instagram;letter;star maa;success;partyఐదేళ్ళ తర్వాత రవి, లాస్య కలిసి.. స్టార్ మా సంక్రాంత్ ఫ్యామిలీ పార్టీ..!ఐదేళ్ళ తర్వాత రవి, లాస్య కలిసి.. స్టార్ మా సంక్రాంత్ ఫ్యామిలీ పార్టీ..!ravi-lasya;lasya;ravi anchor;bigboss;television;marriage;instagram;letter;star maa;success;partySat, 02 Jan 2021 22:28:45 GMTరవి, లాస్యల కాంబో గురించి అందరికి తెలిసిందే. సంథింగ్ సంథింగ్ షో ద్వారా పాపులర్ అయిన రవి, లాస్య ఆ షో తర్వాత చాలా పాపులర్ అయ్యారు. టాం అండ్ జెర్రీ లానే వీరిద్దరి కాంబోలో వచ్చిన ఏ షో అయినా సూపర్ సక్సెస్ అయ్యేది. అయితే కొన్నాళ్లుగా రవి, లాస్యల మధ్య మాటలు లేవు. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోయారు.

లాస్య పెళ్లి తర్వాత షోలకు దూరమైంది. అయితే బిగ్ బాస్ ద్వారా లాస్య మళ్లీ ఆడియెన్స్ కు దగ్గరైంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో లాస్య తన సత్తా చాటింది. 11 వారాల దాకా లాస్య తన ఆట ఆడుతూ ప్రేక్షకులను అలరించింది. అయితే బిగ్ బాస్ షో ద్వారా రవి లాస్యల దూరం దగ్గరైందని చెప్పొచ్చు. సంక్రాంతికి స్టార్ మా స్పెషల్ షో ఫ్యామిలీ పార్టీ షోలో రవి, లాస్య కలిసి యాంకరింగ్ చేశారు. రవి, లాస్యలు ఇద్దరు ఒకరికొకరు సారీలు చెప్పుకుని తిరిగి ఫ్రెండ్స్ అయ్యారు.

ఈ షో ప్రోమో తోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 హౌజ్ మేట్స్ తో పాటుగా సీజన్ 3కి సంబందించిన కొందరు కూడా ఈ షోలో పాల్గొన్నారు. మొత్తానికి బిగ్ బాస్ తర్వాత లాస్య తిరిగి ఫాం లోకి వచ్చినట్టే అనిపిస్తుంది. తన చీమ జోకులతో ఆడియెన్స్ ను అలరించే లాస్య ఇక మీద బుల్లితెర మీద దూసుకెళ్లాలని ఆశిద్దాం. అంతేకాదు రవి, లాస్య జోడీ మరెన్నో షోలు చేయాలని కోరుతున్నారు ఆడియెన్స్.

">





స్టైలిష్ స్టార్ కొత్త సంవత్సరం కొత్త నిర్ణయం...

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>