PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/jc680e54ed-21e4-43fb-af07-143f248f9868-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/jc680e54ed-21e4-43fb-af07-143f248f9868-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత బాగా నష్టపోయింది మాత్రం జేసి కుటుంబం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జేసి కుటుంబం నష్టపోవడమే కాకుండా అనంతపురం జిల్లాలో వైసీపీ చేతిలో టీడీపీ బాగా ఇబ్బంది పడుతుంది. జేసి కుటుంబాన్ని అధికార పార్టీ నేతలు కాస్త గట్టిగా టార్గెట్ చేయడం మనకు తెలిసిందే. తాజాగా జేసి దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. రెండు సంవత్సరాలు తర్వాత ప్రభోధనంద ఆశ్రమం పై కేసును రెండు సంవత్సరాలు గా వాడుకుంటున్నారు అని ఆయన అన్నారు.jc diwkar reddy,tdp,ap;prabhakar;prabhakar reddy;visakhapatnam;amaravati;andhra pradesh;vishakapatnam;chintamaneni prabhakar;capital;prime minister;minister;tdp;ycp;parakala prabhakar;reddy;partyఈ నెల 4 నుంచి ఆమరణ దీక్ష చేస్తా: జేసి దివాకర్ రెడ్డి సంచలన ప్రకటనఈ నెల 4 నుంచి ఆమరణ దీక్ష చేస్తా: జేసి దివాకర్ రెడ్డి సంచలన ప్రకటనjc diwkar reddy,tdp,ap;prabhakar;prabhakar reddy;visakhapatnam;amaravati;andhra pradesh;vishakapatnam;chintamaneni prabhakar;capital;prime minister;minister;tdp;ycp;parakala prabhakar;reddy;partySat, 02 Jan 2021 14:47:32 GMTఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత బాగా నష్టపోయింది మాత్రం జేసి కుటుంబం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జేసి కుటుంబం నష్టపోవడమే కాకుండా అనంతపురం జిల్లాలో వైసీపీ చేతిలో టీడీపీ బాగా ఇబ్బంది పడుతుంది. జేసి కుటుంబాన్ని అధికార పార్టీ నేతలు కాస్త గట్టిగా టార్గెట్ చేయడం మనకు తెలిసిందే. తాజాగా జేసి దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. రెండు సంవత్సరాలు తర్వాత ప్రభోధనంద ఆశ్రమం పై కేసును  రెండు సంవత్సరాలు గా వాడుకుంటున్నారు అని ఆయన అన్నారు.

ప్రభాకర్ రెడ్డి  కులం పేరుతో సి ఐని దూషించినట్లు తప్పుడు కేసు పెట్టారు...అతని కులం ఎదో తెలియదు అని, ఎస్సి ఎస్టీఅట్రాసిటీ కేసు బ్రహ్మాస్త్రం గా మారింది అని అన్నారు. మా ఇంట్లోనే కులాంతర వివాహాలు చేసుకున్నాం... ఇంకా కులం ఎక్కడ వుంది అని ప్రశ్నించారు. అట్రాసిటీ కేసును రాజకీయంగా వాడుకుంటున్నారు అని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిని ఎన్నికల సమయంలో కేసులు పెట్టి లోపల వేసేందుకు ఇలా చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అట్రాసిటీ కేసును పరిష్కరించే వరకు ఈ నెల 4నుంచి తాడిపత్రి లో  అమరణ దీక్ష చేస్తున్నాము అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.

అమరావతి రాజధాని కోసం నిరసన చేస్తున్నారన్నది ప్రధాన మంత్రి కి తెలుసో తెలియదు అని, అమరావతి రైతులతో ప్రాథమిక చర్చలు కూడా జరపడం లేదు అని మండిపడ్డారు. శ్రీకాకుళం, వైజాగ్ మినహా అన్నీ ప్రాంతాల వారు అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అమరావతి రాజధాని కోసం ఆమరణ దీక్ష కు సిద్ధంగా వున్నా... అని ఆయన ప్రకటించారు. ప్రధానమంత్రి కి బాధ్యత వుందా లేదా... ఈ రాష్ట్రం భారతదేశం లో వుందా లేదా అని ఆయన నిలదీశారు.


వెండితెరపై మరో నటి బయోపిక్

బుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?

ఎఫ్3లో ముక్కు అవినాష్...?

జగన్ సర్కార్ కు "కాగ్" శుభవార్త ....!?

"షోజ్" నోటీసు తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ...!?

కేకు కోస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చిన వైసీపీ నేత.. అవతలి వ్యక్తి ఏం చేశాడంటే..

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>