MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/saidharam-tejc0b3b7d7-d4c5-457b-ba79-4223c3a7dd0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/saidharam-tejc0b3b7d7-d4c5-457b-ba79-4223c3a7dd0c-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరో ఇంకా నభా నటేష్ హీరోయిన్ గా నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకునేలా లేకపోయినా..ప్రేక్షకులు చాలా రోజుల తరువాత థియేటర్లు ఓపెన్ అవ్వడంతో బాగా చూసారు. ఈ సినిమా ని జనవరి 1నుండీ ఓటిటి లో పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేశారు. అయిన కాని జనవరి 1న భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టడం ఓ విశేషంగా చెప్పుకోవచ్చు.దీంతో డిసెంబర్ లో కూడా టాలీవుడ్ కు ఓ సూపర్ హిటsai-dharam-tej;business;nabha natesh;teja;india;tollywood;cinema;january;december;hero;letter;heroine;supreme;solo bathuke so better;chitramఓటిటిలో విడుదలైన సుప్రీమ్ హీరో జోరు తగ్గట్లేదుగా....ఓటిటిలో విడుదలైన సుప్రీమ్ హీరో జోరు తగ్గట్లేదుగా....sai-dharam-tej;business;nabha natesh;teja;india;tollywood;cinema;january;december;hero;letter;heroine;supreme;solo bathuke so better;chitramSat, 02 Jan 2021 18:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. సుప్రీమ్ హీరో  సాయి తేజ్ హీరో ఇంకా నభా నటేష్ హీరోయిన్ గా నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకునేలా లేకపోయినా..ప్రేక్షకులు చాలా రోజుల తరువాత  థియేటర్లు ఓపెన్ అవ్వడంతో బాగా చూసారు. ఈ సినిమా ని జనవరి 1నుండీ ఓటిటి లో పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేశారు. అయిన కాని  జనవరి 1న భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టడం ఓ విశేషంగా చెప్పుకోవచ్చు.దీంతో డిసెంబర్ లో కూడా టాలీవుడ్ కు ఓ సూపర్ హిట్ పడింది.దాంతో 2020కి మంచి ముగింపు లభించిందని చెప్పాలి.

సినిమాకి రూ.9.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.10.80 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో ఇప్పటివరకూ ఈ చిత్రం 1.2కోట్ల లాభాలను అందించిందని చెప్పొచ్చు. గతేడాది ‘ప్రతీరోజూ పండగే’ చిత్రంతో కొత్త సంవత్సరానికి గ్రాండ్ హిట్ అందుకున్న తేజు ఈసారి ‘సోలో బ్రతుకే సో బెటర్’ తో గ్రాండ్ హిట్ అందుకున్నాడు. మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


చేదు అనుభవం మిగిల్చిన 2020 !

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. సాయంత్రంలోపు ఆపరేషన్

రికార్డులు బద్దలు కొడుతున్న ఆచార్య.. రిలీజ్‌కు ముందే ఇలా అయితే ఇక...

బుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?

ఎఫ్3లో ముక్కు అవినాష్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>