Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/filmy-updates4b132876-83ca-42b1-8067-bdc10477018f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/filmy-updates4b132876-83ca-42b1-8067-bdc10477018f-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ, గోపీచంద్ మలినేని హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా క్రాక్. రవితేజకు సూటయ్యే పర్ఫెక్ట్ టైటిల్ తో.. పవర్ ఫుల్ కథతో వస్తున్నారు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ అదరగొట్టనున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.krack-censor-report;view;review;ravi;kranthi;kranti;raja;ravi teja;makar sakranti;cinema;sankranthi;january;kanna lakshminarayana;festival;letter;traffic police;josh;mass;krackరవితేజ 'క్రాక్' సెన్సార్ షాకింగ్ రివ్యూ..!రవితేజ 'క్రాక్' సెన్సార్ షాకింగ్ రివ్యూ..!krack-censor-report;view;review;ravi;kranthi;kranti;raja;ravi teja;makar sakranti;cinema;sankranthi;january;kanna lakshminarayana;festival;letter;traffic police;josh;mass;krackSat, 02 Jan 2021 23:16:28 GMTమాస్ మహరాజ్ రవితేజ, గోపీచంద్ మలినేని హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా క్రాక్. రవితేజకు సూటయ్యే పర్ఫెక్ట్ టైటిల్ తో.. పవర్ ఫుల్ కథతో వస్తున్నారు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ అదరగొట్టనున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఇక సెన్సార్ రివ్యూ విషయానికి వస్తే.. ఈ సినిమా ట్రైలర్ వ్యూస్ చూస్తే సూపర్ హిట్ పక్కా అనిపించగా.. సినిమా కథ రొటీన్ పంథాలోనే సాగిందని తెలుస్తుంది. ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ టీం. క్రాక్ సినిమా మాస్ రాజా ఫ్యాన్స్ కు పక్కా పండుగ జోష్ తెస్తుందని అనిపించింది. అయితే సెన్సార్ నుండి వచ్చిన టాక్ ఏంటంటే ఈ సినిమా రొటీన్ రివెంజ్ డ్రామా అని అంటున్నారు.

విలన్ తో పెట్టుకున్న ఓ పోలీస్ తన పర్సనల్ లైఫ్ ను కోల్పోగా అతని మీద రివెంజ్ తీర్చుకునే క్రమంలో కథ ఎలా వెళ్లింది అన్నదే క్రాక్ సినిమా. అయితే రవితేజ ఎనర్జీ ఈ సినిమాకు ప్లస్ అయ్యిందని అంటున్నారు. సెన్సార్ నుండి యావరేజ్ రివ్యూస్ వచ్చినా సంక్రాంతికి క్రాక్ పక్కా కమర్షియల్ హిట్ కొట్టేస్తుందని అంటున్నారు. అందుకే అందరి కన్నా ముందే జనవరి 9న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు.




ప్చ్ ... ఇలా అయితే ఎప్పటికీ .... ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వరు..... ?

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>